Delhi Assembly Elections Results 2025: ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలను ఎలక్షన్ వెల్లడిస్తోంది. ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ లో ఆప్ వెనకబడింది. మరోవైపు బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రెండ్ ఎలా ఉందనే విషయానికొస్తే..
Delhi Assembly Elections Results 2025: భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయితీ ఎలక్షన్స్ వరకు ఒక్కో చోట ఒక్కో స్ట్రాటజీ అమలు చేస్తూ ఎక్కువ మటుకు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అదే ఫార్ములాతో రంగంలోకి దిగింది. మరి ఈ ఫార్ములా బిజేపీకి ఢిల్లీ సింహాసనం దక్కిస్తుందా లేదా అనేది మరి కాసేట్లో తేలిపోనుంది.
Delhi Assembly Elections Results 2025: ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 70 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్ప ఎలా ఉండనుందో అనే ఉత్కంఠకు మరికాసేట్లో తెరపడనుంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరీగా ఉండనుంది. మొత్తంగా ఈ సారి ఢిల్లీ పీఠం ఎవరికీ దక్కనున్నదనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Delhi Assembly Elections 2025: కేంద్రంలో వరుసగా మూడు సార్లు అధికారంలో వచ్చిన భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడంలో మాత్రం విఫలమవుతూ వస్తోంది. తాజాగా జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ సారి మాత్రం బీజేపీ అధికార పీఠం కైవసం చేసుకోబోతుందనే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
Delhi Exit Poll 2025 Results: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలవగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేలింది. మరి అసలు ఫలితాల్లో ఏం తేలుతుందో వేచి చూడాలి.
Delhi Exit Poll 2025 Live Updates AAP Congress BJP Who Will Win: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో విజేతగా నిలిచేది ఎవరు? అనేది ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Delhi Election Exit Polls After 27 Years BJP Will Form Govt In Delhi: సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీపై కాషాయ జెండా ఎగురనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. డబుల్ ఇంజన్ వైపు ఢిల్లీ ఓటర్లు మొగ్గు చూపారని పీపుల్స్ పల్స్ - కొడిమో సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించాయి.
Big Shock To Eknath Shinde Next CM Likely Devendra Fadnavis: గతానికి ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి వస్తుండడంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేను పక్కకు నెట్టేసి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.
West Bengal BJP Called 12 Hours State Bandh: దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కలకత్తా డాక్టర్ హత్యాచారంపై ప్రధాన నిందితుడు తనను తాను బుద్ధిమంతుడినని నిరూపించే ప్రయత్నం చేశాడు.
Telangana Bandh on January 10: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తీసుకొచ్చిన 317 జీవోను మళ్లీ సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 10న రాష్ట్రవ్యాప్త బంద్ ను బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ప్రజలందరూ మద్దతివ్వాలని వారు కోరారు.
Laxman Sivaramakrishnan Joins BJP: భారత మాజీ క్రికెటర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి భారీగా నేతల వలసలలతో పాటు పార్టీలోకి చేరికలు పెరిగిపోతున్నాయి.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా (Coronavirus) బారిన పడుతున్నారు.
పశ్చిమ బెంగాల్ ( West Bengal ) అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ( BJP ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది.
టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ (Swamy Goud) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda ) సమక్షంలో స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు.
భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ ( Lal Krishna Advani ) నేటితో 93వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అగ్రనేతకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. ఎల్కే అద్వానీ జన్మదినాన్ని (LK Advani Birthday) పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) వేడి తారస్థాయికి చేరింది. వారంలో బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ (BJP) నాయకుల్లో కరోనా భయం పట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మిగిలిన మూడున్నరేళ్ల సమయం పాలిస్తారా లేదా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడీ ప్రశ్న హాట్ టాపిగా మారింది. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు స్వయంగా ఈ మాటలనడమే దీనికి కారణం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాఖ శుక్రవారం తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గించడమే తమ ప్రధాన ధ్యేయమని ‘సంకల్ప్ పత్రం’ లో పేర్కొన్నట్లు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.