LIC IPO Date 2021, LIC policy holders to have LIC shares: ఎల్ఐసి పాలసీదారులకు ఎల్ఐసి గుడ్ న్యూస్ చెప్పనుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 2022 నాటికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ప్రారంభించనున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించిన Budget 2021లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
LIC IPO Date 2021, Good news for LIC policy holders: ఎల్ఐసి పాలసీదారులకు గుడ్ న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 2022 నాటికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ప్రారంభించనున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించిన Budget 2021 లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎల్ఐసి ఐపిఓను 2022 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్నట్లు FM Nirmala Sitharaman తన బడ్జెట్ 2021 ప్రసంగంలో ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో పన్ను స్లాబ్‌లో ఎటువంటి మార్పులను ప్రకటించలేదు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఊరట కలించలేదు.
Budget 2021 లో పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ట్యాక్సులను సవరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ 2021లో సవరణల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్నిరకాల Home appliances, electronic gadgets వస్తువులు ఖరీదు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇంకొన్ని రకాల గృహోపకరణాలు, ఉత్పత్తుల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు.
Budget 2021 Live Updates: Central Govt Proposes Cess On Petrol Diesel Price | అధిక ధరలతో చుక్కలు చూస్తున్న సామాన్యులు, మధ్య తరగతి వారిపై పెట్రోల్, డీజిల్ ధరు ఇకనుంచి మరింత భారంగా మారనున్నాయి. పెరుగుతున్న ధరలను భరించలేక ఇబ్బంది పడుతున్న సామాన్యులపై పెట్రో పిడుగు పడింది.
Pradhan Mantri Awas Yojana Scheme Latest News | సామాన్యుడి సొంతింటి కలకు ఆశలు చేకూర్చే పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. దీనిలో భాగంగా దరఖాస్తుదారులకు కొంత మేర రుణాలపై సబ్సిడీ లభిస్తుంది. తాజాగా కేంద్ర బడ్జెట్ 2021లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
Customs duty on auto parts raised: వాహనదారులకు, ఆటో ఇండస్ట్రీకి నేడు కేంద్రం ప్రవేశపెట్టిన Budget 2021 షాక్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2021 వార్షిక బడ్జెట్లో కొన్ని రకాల ఆటోమొబైల్ పార్ట్స్‌పై కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి పెంచనున్నట్టు తెలిపారు.
Union Budget 2021లో సామాన్యుల కోసం సరికొత్త స్కీమ్ తీసుకొచ్చారు. సామాన్యుడి ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో పలు పథకాలను ప్రకటించారు.
Rs 35,000 Crore for Covid-19 Vaccines And Further Support: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఉదయం 11 గంటలకు సాధారణ బడ్జెట్ (Budget 2021-22)ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ తయారు చేశామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో భారతదేశంలో లాక్డౌన్ విధించకపోతే మరింత నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేదన్నారు.
Union Budget 2021 Live Updates: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన మూడో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కోట్లాది భారతీయులు కేంద్ర బడ్జెట్ 2021పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Highlights Of President Ram Nath Kovind Budget 2021 Speech: భారతదేశ చరిత్రలో ఇవాళ ఎంతో ప్రత్యేకమన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ప్రభావితమయ్యారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కరోనా సంక్షోభాన్ని భారతదేశం పూర్తి శక్తిసామర్థ్యాలతో ఎదుర్కొందన్నారు.
These 5 Rules Are Changing From February 2021: నగదు ఉపసంహరణ, ఫాస్టాగ్ తప్పనిసరి లాంటి పలు విషయాలు ఫిబ్రవరి నెల 2021 నుంచి మారనున్నాయి. వీటితో పాటు ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు లాంటి విషయాలు సైతం అప్డేట్ కానున్నాయి.
డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ ద్వారా అధికారిక సమాచార మార్పిడిలో మరింత పారదర్శకతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు అంగీకారం, సులభంగా ఆదాయపు పన్ను దాఖలు చేయించడంలో ఐటీ విభాగం ముందుకు సాగుతోంది.
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) సరికొత్త ఆఫర్‌ను తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. రెండు పెద్ద ప్లాన్లపై బీఎస్ఎన్ఎల్ ఆఫర్(BSNL Latest News) ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.