Daily Drink Warm Milk On The Night Time Before Bed: పాలు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటాయి. ముఖ్యంగా నిద్రపోయే ముందు రాత్రిపూట వేడి పాలు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పడుకునే ముందు రోజు విధిగా పాలు తాగి నిద్రపోండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Diabetes Risk: మనిషి ఆరోగ్యం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు రోజూ తగిన మోతాదులో నీళ్లు, నిద్ర చాలా అవసరం. ఈ రెండింట్లో ఏది తక్కువైనా అనారోగ్య సమస్యలు వెంటాడవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైంది మంచి ప్రశాంతమైన నిద్ర. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Milk For Sleeping : సరిగ్గా నిద్రపోకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు మొదలవుతాయి. అందుకే మంచిగా నిద్ర పట్టడం కోసం ఈ చక్కటి చిట్కా ఉపయోగపడుతుంది. ఈ విషయం తెలుసుకుంటే ఎంతో మంచి నిద్ర మీ సొంతం..
Heart Health: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి గుండె. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణం నిలబడుతుంది. గుండె ఆరోగ్యం అనేది ఆహారపు అలవాట్లు, జీవనశైలిని బట్టి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
For better Sleep: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు ఈ కాలంలో చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా మరికొంత మందికి ఆరోగ్య సమస్యల వల్ల నిద్ర లేమితో బాధపడుతున్నారు.
Ways to make kids sleep : పిల్లల ఎదుగుదలకు సరైన పోషకాహారంతో పాటు.. మంచి నిద్ర కూడా ఎంతో అవసరం. ఈమధ్య పిల్లలు కూడా పెద్దలలాగా 6 నుంచి 8 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. కానీ వారికి కనీసం 11 గంటల నిద్ర ఉండాలి. మరి పిల్లల్ని త్వరగా నిద్ర పుచ్చడానికి కొన్ని చిట్కాలు చూద్దాం.
Proper Sleep: సరైన నిద్ర లేకపోవడం కారణంగా చాలామంది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కొంతమందిలోనైతే ఏడు గంటల కంటే ఎక్కువ నిద్ర పోవడం కారణంగా మధుమేహం, శరీర బరువు పెరగడం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి సరైన మోతాదులో ప్రతిరోజు నిద్రపోవడం చాలా మంచిది.
Early Sleep Tips : ప్రస్తుతం ఉన్న స్క్రీన్ టైం, స్ట్రెస్ లెవెల్స్, ఇలా చాలా కారణాలవల్ల.. చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. సరైన నిద్రలేకపోతే ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. అలా ఎంత రాత్రి అయినా నిద్ర పట్టని వారు.. ఇంట్లోనే కొన్ని సులువైన చిట్కాలు పాటించడం వల్ల త్వరగా నిద్రలోకి జారుకుంటారు. మరి ఆ చిట్కాలు లేవు ఒకసారి చూద్దాం..
Sleeplessness : ప్రతి మనిషికి తగినంత నిద్ర తప్పకుండా ఉండాలి. అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది. రోజుకి సరిపడా నిద్ర పోకుండా కొందరు 5 గంటలు మాత్రమే నిద్రపోతారు. కానీ వారిలో బోలెడు సమస్యలు వస్తాయి. మానసికంగా, శారీరకంగా వారి ఆరోగ్యం అసలు బావుండదు. అసలు అయిదు గంటల నిద్ర వల్ల మనకి ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసా..
Sleep As Per Age: ఈ కాలంలో నిద్రలేమి సమస్యతో విపరీతంగా బాధపడుతున్నారు. దీనికి స్ట్రెస్ కారణం కావచ్చు. ఏ ఇతర అనారోగ్య సమస్యలు కావచ్చు. అయితే, నిద్రలేమితో చాలామంది ఇతర అనారోగ్య సమస్యల కలుగుతాయి.
Fruits For Good Sleep: నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ క్రింది పండ్లను ప్రతిరోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులనుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Falling Asleep On Stomach: మనలో చాలా మంది సాధారణంగా నిద్రపోయే సమయంలో వారి కంఫర్టబుల్ పొజిషన్లో పడుకుంటారు. కొంతమంది ఎడమ చేతి వైపున పడుకుంటారు కుడి చేతి వైపున పడుకుంటారు. మరి కొంతమంది బోర్లా పడుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈ పొజిషన్లో పడుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బోర్ లో పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. అయితే బోర్లో పడుకోవడం వల్ల వచ్చే లాభాలు ఎంటో మనం తెలుసుకుందాం..
Diabetic Care in Winter: శీతాకాలం వచ్చిందంటే ఆరోగ్యం తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఇది మరింత ప్రమాదకరం కావచ్చు. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..
Irregular Heartbeat: ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందర్నీ వెంటాడుతున్నాయి. అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. అందుకే ఏ చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయకూడదంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Anti Ageing Tips: కాలంతో పాటు వయస్సు పెరగడం సహజం. వయస్సు పెరిగే కొద్దీ వృద్ధాప్య లక్షణాలు బయటపడుతుంటాయి. అయితే కొంతమందికి మాత్రం వయస్సు ఎంత పెరిగినా వృద్ధాప్య లక్షణాలు కన్పించవు. ఆ రహస్యమేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం..
Weight loss Tips: ఇటీవలి కాలంలో ఎక్కువగా కన్పిస్తున్న సమస్య స్థూలకాయం లేదా అధిక బరువు కలిగి ఉండటం. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు కారణం. అందుకే ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు పరిష్కారం కూడా అందులోనే ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Insomnia: ఒక మనిషి ఆరోగ్యానికి కారణమయ్యే కారకాలు చాలా ఉంటాయి. కేవలం పోషక పదార్ధాలు, వ్యాయమంతోనే ఆరోగ్యం లభించదు. మనిషి ఆరోగ్యం అనేది మరో ప్రధాన విషయంపై ఆధారపడి ఉంటుంది. అదే నిద్ర. నిద్ర మనిషికి ఎంత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం..
Heart Attacks: ఇటీవలి కాలంలో గుండె వ్యాధులు పెరిగిపోతున్నాయి. మీ గుండెను పదిలంగా ఉంచాలనుకుంటే..మీ జీవనశైలిలో ఇవాళే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Ageing Process: వయస్సుతో పాటు వృద్ధాప్య ఛాయలు కన్పించడం సహజమే. అయితే ఇటీవలికాలంలో పిన్న వయస్సుకే ముసలితనం వచ్చేస్తోంది. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే.
Uric Acid: మన శరీరంలో ఏమైనా మార్పులు కన్పిస్తున్నాయంటే..ఎక్కడో ఏదో లోపం లేదా సమస్య ఉన్నట్టే అర్ధం. శరీరంలో ఏది ఎంత మోతాదులో ఉండాలో ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటినా..తగ్గినా సమస్యే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.