Ageing Process: వయస్సుతో వచ్చే వృద్ధాప్య ఛాయలు సహజ పరిణామమే. కానీ ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్ కొద్దిగా మార్చుకుంటే వృద్దాప్య చాయల్ని దూరం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Tips To Improve Sleep Quality: ఆధునిక జీవన శైలిలో మంచి ఆహారాలను తీసుకుంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు బారిన పడరు. లేక పోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఇదే క్రమంలో మంచి నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
Nap Benefits: మనిషికి నిద్ర చాలా అవసరం. ఆరోగ్యం కూడా. అదే సమయంలో పగటి నిద్ర మంచిదా కాదా అనే విషయంలో సందేహాలున్నాయి. ఒకవేళ మంచిదైతే పగలు ఎంతసేపు నిద్రపోవాలి, కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Kareena Kapoor Sleep while Watching Laal Singh Chaddha Film. లాల్‌సింగ్ చద్దా ప్రీమియర్ షోకు అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు, కరీనా కపూర్ హాజరయ్యారు. అయితే థియేటర్లో ఓ ట్విస్ట్ జరిగింది.
Sleep and Heart Attack Risk: మనిషి సంపూర్ణ ఆరోగ్యం కోసం నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు 7 గంటల కంటే తక్కువే నిద్రపోతుంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే. ప్రమాదకరమైన గుండెపోటు మీ గుమ్మం వద్ద ఎదురుచూస్తున్నట్టే..
How To Get Good Sleep: గాఢమైన నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్ర పోతే ఉదయం చాలా తాజా మూడ్‌తో మేల్కొంటారు. అందంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం.
Sleep Aid Handheld Device: ఇప్పుడు మార్కెట్లోకి కొత్త పరికరం ఒకటి వచ్చింది. దాని పేరు హ్యాండ్ హెల్డ్ స్లీప్ ఎయిడ్ ఇస్ట్రుమెంట్ అదేనండి నిద్రపుచ్చే పరికరం. కంటినిండా నిద్రను తెచ్చి, ముఖ వర్చస్సును పెంచుతుంది ఈ పరికరం.
Sleeping problems: ఈ ఉరుకుల పరుగులు జీవితంలో పడి మనిషి నిద్రపోవడం కూడా మరచిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే లేక ఉద్యోగ ఒత్తిడి వల్లే నిద్రలేమికి గురవుతున్నారు. ఈ చిట్కాలు పాటిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.
Sleeping At Afternoon Is Good Or Bad? మధ్యాహ్నం భోజనం చేశాక ఎందుకో తెలియదు కానీ.. స్కూలు విద్యార్థుల నుంచి జాబ్ చేసే ఉద్యోగుల వరకు అందరి నోటా ఈ మాట వింటూనే ఉంటాం. అయితే మధ్యాహ్నం ఓ చిన్న కునుకు (NAP)తీస్తే బాగుంటుంది అనుకుంటారు. నిజమే.. భోజనం తర్వాత నిద్ర ఆరోగ్యానికి శ్రేయస్కరమా లేక హాని చేస్తాయా అంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.
Health Benefits of Napping: మధ్యాహ్నం భోజనం చేశాక ఎందుకో తెలియదు కానీ కాస్త బద్దకంగా ఉంటుంది. స్కూలు విద్యార్థుల నుంచి జాబ్ చేసే ఉద్యోగుల వరకు అందరి నోటా ఈ మాట వింటూనే ఉంటాం. అయితే మధ్యాహ్నం ఓ చిన్న కునుకు (NAP)తీస్తే బాగుంటుంది అనుకుంటారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. ఈ సమస్య పిల్లలలో ఎక్కువగా ఉంది అని అంటున్నారు వైద్యులు. టీవీ, స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి పిల్లలు టైంకు నిద్రపోవడం లేదని వారి వాదన. ముఖ్యంగా ఏడేళ్లలోపు పిల్లలకు నిద్రలేకపోతే పెద్దయ్యాక అనేక రుగ్మతలకు గురవుతారని అంటున్నారు. ఏకాగ్రత తగ్గడం, భావోద్వేగాలను అదుపు చేయలేకపోవడం, ఒత్తిడికి లోనవడం వంటివి అందులో ప్రధానమైనవి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.