Mahashivratri Recipe: జామ తాండై రెసిపీ మహాశివరాత్రి రోజున పలు రాష్ట్రాల ప్రజలు శివుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Mahashivratri 2023: మహా శివరాత్రి సమీపిస్తోంది. ఈ ఏడాది శివరాత్రి పర్వదినం ఫిబ్రవరి 18వ తేదీన ఉంది. శివభక్తులకు శివరాత్రి అంటే చాలా ఉత్సాహం, ఆసక్తి ఉంటాయి. శివుడికి ఆ రోజున ఈ రంగు పూలు సమర్పిస్తే..మీ కోర్కెలు త్వరగా నెరవేరుతాయి.
These 7 Things Are Not Offered To Lord Shiva | మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. వారికి తోచినవి పరమశివుడికి సమర్పించడం జరుగుతుంది.
Maha Shivratri 2021 Date And Time: కొన్ని పురాణాలలో శివుడు తొలిసారిగా లింగాకరంలో దర్శనమిచ్చింది సైతం ఇదే రోజు అని పెద్దలు చెబుతుంటారు. మహా శివరాత్రి పండుగను 'శివరాత్రి' అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.