Shani Remedies: శని దేవుడికి కోపం వస్తే జీవితాన్ని నాశనం చేస్తాడు, శని ప్రసన్నుడైతే జీవితంలో దేనికీ లోటు ఉండదు. శనిగ్రహం శుభప్రదంగా ఉంటే దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.
Shani Dev Grace: హిందూమతంలో..జ్యోతిష్యశాస్త్రంలో శనికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి ఒక్కరూ శని కటాక్షం ఉండాలనే భావిస్తారు. మీలో ఈ లక్షణాలుంటే..శని కటాక్షం మీపై తప్పకుండా ఉండటమే కాకుండా..అంతులేని సంపదలు లభిస్తాయి.
Shani Amavasya 2022: శనివక్ర దృష్టి ఎవరిపై పడుతుందో వారు నాశనమై పోవడానికి ఎంతో సమయం పెట్టదు. శని అమావాస్య నాడు ఈ పరిహారాలు చేయడం ద్వారా మీరు శని దోషం, సడే సతి, ధైయా నుండి బయటపడవచ్చు.
Shani Amavasya 2022: ఈ సారి అమావాస్య భాద్రపద మాసంలోని శనివారం రోజున రానుంది. దీనినే శని అమావాస్య లేదా శనిశ్చరి అమావాస్య అంటారు. దీని యెుక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
Do this simple remedy after sunset will make you rich. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతి శనివారం శని చాలీసాను క్రమపద్ధతిలో పఠించే వ్యక్తులపై శని దేవుడు ఆశీర్వాదస్తాడు.
Do these Remedies on Saturday your life will change. ప్రతి శనివారం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత శని దేవుడిని పూజిస్తే.. శని దేవుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
Lukcy Girls Zodiac Sign: ఈ మూడు రాశుల అమ్మాయిలకు లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుంది. కాబట్టి వీరిని పెళ్లి చేసుకునే వారి భాగస్వాములు కూడా ఆర్ధికపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు.
Saturn retrograde 2022: ఈ ఏడాది శనిగ్రహ స్థానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెలలో మకరరాశిలో తిరోగమన శని సంచారం 5 రాశుల వారికి కష్టాలను పెంచింది.
Saturday of Sravana Masam: శ్రావణ మాసం మొదటి శనివారం జూలై 30వ తేదీ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారు శనివారం నాడు శని దేవుడిని పూజించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
Oil Astro Remedies: ఎవరి దగ్గరా చేతులు చాచని వ్యక్తి కూడా దేవుడు ముందు మోకరిల్లి తన సమస్యలు తీర్చమని ప్రార్థిస్తూ ఉంటారు. నూనెలతో చేయగలిగిన కొన్ని పరిహారాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Shani Dev Worshiping: శనిదేవుడి చెడు దృష్టి ఎవరిపై పడుతుందో వారి లైఫ్ కష్టాలమయం అవుతుంది. అందుకే ఇంట్లో శని దేవుడిని పూజించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి.
Saturn Transit 2022: మకరరాశిలో తిరోగమన శని సంచారం 3 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. రాబోయే 6 నెలలపాటు ఈ రాశులపై శనిదేవుడి డబ్బు వర్షం కురిపిస్తాడు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Vakri 2022: జూలై 12న శని గ్రహం తన సొంత రాశి అయిన మకరరాశిలో తిరోగమనం చేయనుంది. దీని ప్రభావం వల్ల రెండు రాశులవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది.
Shani Dev Puja tips: మీరు జీవితంలోని అన్ని సమస్యల నుండి బయటపడాలంటే, శనివారం చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు శని దేవుడిని పూజించటం ద్వారా అన్ని బాధలను విముక్తి పొందవచ్చు.
Shani Dev: శనివారం నాడు మహాకాళ శని మృత్యుంజయ్ స్తోత్రాన్ని పఠించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీని ప్రభావం వల్ల సడే సతి, ధైయా, శని దోషం, అకాల మృత్యువు నుండి విముక్తి పొందవచ్చు.
Shani Gochar July 2022: శని దేవుడు తన రాశిని మార్చబోతున్నాడు. కుంభరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం 3 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.