Shani Gochar 2023: ఏదైనా గ్రహం యొక్క తిరోగమనం లేదా మార్గం అన్ని రాశిచక్ర గుర్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇటీవల శనిదేవుడు మకరరాశిలో సంచరించాడు. దీంతో కొన్ని రాశులవారికి కష్టాలు మెుదలయ్యాయి.
Shaniwar remedy: శనిదేవుడు అనుగ్రహం పొందాలన్నా, సడేసతి మరియు ధైయా నుండి బయటపడాలన్నా శనివారం నాడు కొన్ని చర్యలు తీసుకోవాలి. శనిచాలీసా పఠించడం, శనిదేవుడికి హారతి ఇవ్వడం ద్వారా కూడా మీరు శనిదేవుడు అనుగ్రహం పొందుతారు.
Shani Dev Remedies: హిందూమత విశ్వాసాల ప్రకారం శనిని న్యాయదేవతగా భావిస్తారు. మనిషి చేసే మంచి, చెడుల్ని బట్టి ఫలాన్నిస్తుంటాడు. ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి లేకపోతే..కొన్ని ఉపాయాలతో ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
Shani Margi 2022: ఏదైనా గ్రహం యొక్క రాశి మార్పు అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. శనిదేవుడు మకరరాశిలో సంచరించాడు. దీంతో కొన్ని రాశులవారికి కష్టాలు మెుదలుకానున్నాయి.
Shani pradosh vrat 2022: కార్తీక మాసం యొక్క మొదటి ప్రదోష వ్రతం 22 అక్టోబర్ 2022 న జరుపుకుంటారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా శని యెుక్క అశుభ ప్రభావాలను తగ్గించవచ్చు. పూజా ముహూర్తం, పరిహారాలు తెలుసుకోండి.
Shani Margi 2022: అక్టోబరు 23న న్యాయదేవుడు శనిదేవుడు మకరరాశిలో సంచరించనున్నాడు. ఇదే రోజు ధంతేరాస్ కావడం విశేషం. దీంతో కొన్ని రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు.
Never do these things in life, Here is Some Shani Vastu Tips. వ్యక్తి జాతకంలో శని కీలక పాత్ర పోషిస్తుంది. శని మహాదశ ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Shani Dev Marg Transfers Saturn Capricorn శనిగ్రహం ప్రయాణించే మార్గం మారుతుండటం, అది మకర రాశిలోకి ప్రవేశిస్తుండటంతో రానున్న రోజుల్లో కొన్ని రాశులకు శుభాలు కలగనున్నాయి.
Shani Bhagawan Pooja Process : చాలా మంది శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలని చూస్తూ ఉంటారు కానీ ఆయనని పూజించే విధానం చాలా మందికి తెలియదు. దానికి సంబందించిన కొన్ని వివరాలు మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Remedies for Shani Dev: శని దేవుడి చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజూ ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కాకులకు ఆహారంగా విత్తనాలను సమర్పించాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.