Saturn Transit 2023: కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు సంక్రాంతి తర్వాత కుంభరాశిలోకి వెళ్లనున్నాడు. ఈ సమయంలో శని అరుదైన యోగాన్ని చేస్తున్నాడు. ఇది కొంత మందికి శుభప్రదంగా ఉంటుంది.
Saturn Transit 2023: నూతన సంవత్సరంలో న్యాయదేవుడైన శని కుంభరాశిలో సంచరించబోతున్నాడు. దీంతో కొంత మందికి శనిమహదశ నుండి విముక్తి లభించగా.. మరికొందరిపై శని సడేసతి మరియు ధైయా ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా నాలుగు రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది.
Surya-Shani Yog 2023: గ్రహాల న్యాయనిర్ణేత అయిన శనిదేవుడు మకరం నుండి కుంభరాశికి వెళతాడు. ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. వీటి కలయిక వల్ల ఏరాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Saturn Transit 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు కుంభరాశిలో సంచరించబోతున్నాడు. శనిదేవుడు సంచరించిన వెంటనే కర్కాటక రాశి మరియు వృశ్చిక రాశి వారిపై ధైయా ప్రభావం మొదలవుతుంది.
Shani Dev Mantra: చాలా రోజూల తర్వాత శని గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే దీని కారణంగా చాలా మంది జీవితాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది.
Shani Dev: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనిదేవుడు గమనంలో మార్పు అన్ని రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. కొత్త ఏడాదిలో మూడు రాశులవారు శని సడేసతి మరియు ధైయా నుండి బయటపడతారు.
Shani Dev Uday 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. దీని కారణంగా మకరం, మిథునం మరియు వృషభ రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది.
Shani Gochar 2023: కొత్త ఏడాదిలో శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా ఓ అరుదైన యోగం ఏర్పడుతుంది. దీంతో మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.
Shani Dev Ka Mantra: 2023లో చాలా గ్రహాలు ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. దీని వల్ల ఈ కింద పేర్కొన్న రాశులవారికి తీవ్ర నష్టాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో మేషం, వృషభం, సింహం, కన్యా రాశుల వారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Shani Beej Mantra Benefits: శని మంత్రాన్ని ప్రతి శనివారం పఠించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శని దేవుడి చెడు ప్రభావం నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
Do these remedies on saturday to avoid Shani Dev angry. శనివారం నాడు కొన్ని వస్తువులను ఉచితంగా అస్సలు తీసుకోకూడదు. పొరపాటున తీసుకుంటే శని దేవుడు కోపానికి గురవుతాడు.
Shani Transit 2023: వైదిక జ్యోతిష్యం ప్రకారం, శనిదేవుడు జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శని సంచారం వల్ల మూడు రాశులవారు ఊహించనంత దనాన్ని పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.