Shani Dev: ప్రతి వ్యక్తిపై శని సడేసతి మరియు ధైయా రెండున్నర సంవత్సరాలుపాటు ఉంటుంది. అయితే మీపై శనిమహాదశ కొనసాగుతున్న సరే శుభఫలితాలను పొందవచ్చు. ఎలాగంటే..
Shani Planet Gochar In 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనిదేవుడు 03 ఫిబ్రవరి 2023న కుంభరాశిలో అస్తమించబోతున్నాడు. శనిదేవుని అస్తమయం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.
Saturday Remedies for Shani Dev: మన కర్మల ఆధారంగా ఫలితాలను ఇచ్చే దేవుడు శనిదేవుడు. ఆయన ఆగ్రహానికి వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. శనిదేవుడి కోపాన్ని తగ్గించడానికి స్వయంగా బ్రహ్మదేవుడే ఒక చిట్కా చెప్పాడు.
Shani Gochar 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనిదేవుడు జనవరి 17న కుంభరాశిలో సంచరించబోతున్నాడు. దీని వల్ల షష్ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.
Shani Dev: శని దేవుని అనుగ్రహం వల్ల చాలా జీవితంలో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆ నాలుగు రాశువారు శని గ్రహ సంచారం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ రాశువారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Shani Dev: శని దేవుడి అనుగ్రహం ప్రతి ఒక్కరినీ జీవితాన్ని మార్చివేస్తుంది. శనిదేవుడు మీపట్ల దయ చూపితే.. దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. శనివారం ఉదయం కనిపించే ఈ ప్రత్యేక సంకేతాలు మీ జీవితం మారబోతోందని సంకేతం.
Shani Sadesati & Dhaiya: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. అయితే శనిదేవుడు కొన్ని రాశులవారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టడు. ఆరాశులేంటో తెలుసా.
Shani Gochar 2023: మరో నెల రోజుల్లో కుంభరాశిలో శని సంచారం జరుగనుంది. దీని కారణంగా కొన్ని రాశులపై శని సాడేసతి ప్రారంభమవుతుంది. మరికొందరు దాని నుండి విముక్తి పొందనున్నారు.
Saturn Transit 2023: శని దేవుడు మనిషి యెుక్క కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. కుంభరాశిలో శనిదేవుడి సంచారం వల్ల కొన్ని రాశులపై శనిసడేసతి మరియు ధైయా ప్రారంభమైతే.. మరికొందరికి విముక్తి లభిస్తుంది.
Chandra Grahan 2022: ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం కార్తీక పూర్ణిమ రోజున ఏర్పడుతుంది. అయితే కొన్ని రాశుల వారికి ఈ గ్రహణం వల్ల విశేష ప్రయోజనం కలగబోతోంది.
Gajakesari Yoga: రేపు అంటే శనివారం నాడు గజకేసరి యోగం ఏర్పడుతోంది. పైగా ఇదే రోజు ప్రదోష వ్రతం కూడా. ఈరోజున శనిదేవుడిని పూజిస్తే రెట్టింపు ఫలితాలను పొందుతారు.
Shani Remedies: ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు. జనవరి 17, 2023 వరకు అదే స్థితిలో ఉంటాడు. అయితే మకరరాశిలో శని ప్రత్యక్ష సంచారం కొన్ని రాశులవారికి ఇబ్బందులను తెస్తుంది.
Shani Dev Upay: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనివారం శనిదేవుడిని పూజిస్తారు. మీరు శనిదేవుడి ఆగ్రహానికి గురి అయితే మీరు పతనం కావడానికి ఇంకెంత సమయం పట్టదు. శని కోపాన్ని తగ్గించే పరిహారాలు తెలుసుకోండి.
Shani Margi 2022: శనిదేవుడు మకరరాశిలో నేరుగా నడుస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి వరకు అదే స్థితిలో ఉంటాడు. శనిదేవుడు ప్రత్యక్ష కదలిక వల్ల అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇది 3 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Shani Dev Chalisa Impact: శని దేవుడి ప్రతికూల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవితంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి మంగళవారం శని దేవుడికి పూజలు కూడా చేయాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.