Shani Dev Rashi Change: అక్టోబరు 23న అంటే ధన్తేరస్ రోజున న్యాయ దేవుడైన శని గ్రహం ప్రత్యక్ష సంచారంలోకి రానుంది. దీంతో 4 రాశులవారిపై డబ్బు వర్షం కురవనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Margi 2022 Effect: శనిదేవుడు 23 అక్టోబర్ 2022 నుండి మకరరాశిలో సంచరించబోతున్నాడు. కొన్ని రాశుల వారికి శని ప్రత్యక్ష సంచారం అపారమైన ధనాన్ని ఇవ్వనుంది.
Shani Dev Remedies: శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శనిదేవుడి కోపానికి గురైన వ్యక్తి ధనవంతుడైనా సరే దరిద్రుడిగా మారుతాడు. జాతకంలో శనిదోషం తొలగిపోవాలంటే కందిపప్పుతో ఈ పరిహారం చేయండి.
Shani Margi 2022: అక్టోబరు నెలలో శని గ్రహ స్థితి మారబోతోంది. శని గమనంలో మార్పులు కొన్ని రాశుల వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయి. ఆ రాశులేంటో తెలుసుకోండి.
Shardiya Navratri 2022: ప్రస్తుతం చాలా మంది శని దుర దృష్టి వల్ల వారి జీవితాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే హనుమాన్ భక్తులుంటారో వారి శని దేవుడి అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతారని శాస్త్రం చెబుతోంది. దీని వల్ల హానుమాన్ భక్తులంతా భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు.
Shani Sadhe sati: శనిదేవుడును న్యాయ దేవుడు అని అంటారు. శనిదేవుడు తన రాశిని మార్చినప్పుడల్లా దాని ప్రభావం కొన్ని రాశులవారిపై మంచిగా, మరికొన్ని రాశులవారిపై చెడుగా ఉంటుంది.
Shani Dev Margi 2022: శనిదేవుడు వచ్చే నెలలో తిరోగమనం నుండి మార్గంలోకి రానున్నాడు. మకరరాశిలో శని మార్గం కొన్ని రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించనుంది.
Shukra Gochar 2022: రేపు శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. పైగా ఇది శనివారం వస్తుంది. కాబట్టి ఈరోజున శనిదేవుడిని పూజిస్తారు. వీరిద్దరూ మిత్రులు. శని, శుక్రల అనుగ్రహం కొన్ని రాశులవారికి కలిసి రానుంది.
Shani Mahadasha: మనం చేసే మంచి, చెడులను బట్టి ఫలితాలను ఇస్తాడు శనిదేవుడు. అందుకే ఆయనను కర్మదాత, న్యాయదేవుడు అని పిలుస్తారు. అలాంటి శనిదేవుడి వక్రదృష్టి నివారించడానికి ఈ చర్యలు తీసుకోండి.
Shani Margi 2022 Rajyog: శని దేవుడు జ్యోతిష్యంలో చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నారు. అయితే చాలా రాషులు శని ప్రభావవం అధారపడి ఉంటాయి. ముఖ్యంగా శని కర్మను బట్టి వివిధ రకాల రాశుల వారు ఫలాలు పొందుతారు. అయితే ఇదే క్రమంలో చాలా మంది శని కారణంగా తీవ్ర నష్టాలను కూడా చవి చూస్తున్నారు.
Horoscope Today September 10th 2022: ఇవాళ శనివారం. శనీశ్వరుడికి అంకితం చేయబడినరోజు. ప్రతీ శనివారం హనుమాన్ చాలీసా చదవడం, సూర్యాస్తమయం లేదా సూర్యోదయం కన్నా ముందు రావిచెట్టుకు పూజలు చేయడం ద్వారా శని బాధల నుంచి గట్టెక్కుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.