Shani Sade Sati and Dhaiya: నవరాత్రుల్లో శని దేవుడికి ఇలా పూజలు చేయండి.. శని చెడు ప్రభావం పోతుంది..

Shardiya Navratri 2022: ప్రస్తుతం చాలా మంది శని దుర దృష్టి వల్ల వారి జీవితాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే హనుమాన్ భక్తులుంటారో వారి శని దేవుడి అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతారని శాస్త్రం చెబుతోంది. దీని వల్ల హానుమాన్‌ భక్తులంతా భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2022, 12:38 PM IST
  • నవరాత్రుల్లో శని దేవుడికి..
  • మంగళవారం, శనివారాలు పూజలు చేయండి.
  • శని చెడు ప్రభావం పోతుంది.
Shani Sade Sati and Dhaiya: నవరాత్రుల్లో శని దేవుడికి ఇలా పూజలు చేయండి.. శని చెడు ప్రభావం పోతుంది..

Hanuman Ji, Shani Dev, Shardiya Navratri 2022: ప్రస్తుతం చాలా మంది శని దుర దృష్టి వల్ల వారి జీవితాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే హనుమాన్ భక్తులుంటారో వారి శని దేవుడి అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతారని శాస్త్రం చెబుతోంది. దీని వల్ల హానుమాన్‌ భక్తులంతా భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి జీవితంలో పలు రకాల ఆర్థిక సమస్యలతో బాధపడితే శని దేవుడితో పాటు హానుమాన్‌ దేవున్ని పూజించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా హనుమంతుడిని పూజించడం ద్వారా శని చాలా త్వరగా శాంతిస్తాడని శాస్త్రం చెబుతోంది.

శని అశుభం కలిగిస్తున్నాడని ఎలా కనిపెట్టాలి (Shani Bad Effects):
శని అశుభంగా కలిగిస్తున్నడానికి కనిపెట్టడం చాలా కష్టం. అయితే జీవితంలో ఇలాంటి ఇబ్బందలకు గురవుతే శని మీ జీవితంలో అడుగుపెట్టినట్లేనని శాస్త్రం భావిస్తోంది. అంతేకాకుండా  మీపై శని ఆగ్రహంగా ఉన్నాడని చెప్పొచ్చు. అయితే శని జీవితంపై ప్రభావం చూపితే ఎలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.     అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

>>ఆర్థిక సమస్యలు రావడం
>>అప్పులు పెరగడం
>>ఆలస్యంగా గుర్తించే వ్యాధి రావడం
>>వైవాహిక జీవితంలో మార్పులు రావడం
>>పనిలో నిరంతర అంతరాయం.
>>తెలియని భయం.
>>అనవసర ప్రయాణాలు
>>ప్రేమ సంబంధంలో బ్రేకప్‌లు రావడం.
>>వివాహంలో జాప్యం.

అయితే నవరాత్రల్లో భాగంగా కొన్ని మిథునం, తులారాశిపై శని దేవుడు అనుకూల ప్రభావం చూపనున్నారు. అంతేకాకుండా ఈ ప్రభావం మకరం, కుంభరాశిపై కూడా పడబోతోంది. అయితే వీరు ఎలాంటి మార్పులకు గురవుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

నవరాత్రులలో శని పరిహారం:
నవరాత్రులలో శని పరిహారం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నవరాత్రులలో వచ్చే మంగళ, శనివారాలు శనిదేవుడికి ప్రతికరమైనవని అయితే ఈ రోజుల్లో పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని శాస్త్రం చెబుతోంది. అయితే ఈ పూజలో భాగంగా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..

>>హనుమాన్ చాలీసా పారాయణం.
>>శని మంత్రాన్ని జపించండి.
>>శనికి సంబంధించిన వస్తువులను దానం చేయండి.
>>కోపం తగ్గించుకోకండి
>>దుర్గాదేవిని పూజించండి.

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Blood Purifying Foods: ఈ ఆహారాలను తీసుకోండి.. రక్తాన్ని శుద్ధి చేసి అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News