Shanidev puja 2024: చాలా మంది శనిదేవుడ్ని చూసి భయపడిపోతుంటారు . కానీ నిజానికి శనిదేవుడి అనుగ్రహిస్తే.. అలాంటివారి దేనీలో కూడా కొదువ ఉండదని పండితులు చెప్తుంటారు.
Shani Dev Remedies: చాలా మంది ఏలినాటి,అర్దష్టమ, సాడేసాతి ప్రభావంతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
Shani Dev Blessings: శనిదేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలంటే కొన్ని పనులు చేయాలి. ఇవీ చేయడం వల్ల శనిదేవుడు మీ కష్టాలన్నింటినీ తొలగించి దేనికీ లోటు లేకుండా చేస్తాడు.
Shani Dev: శనివారం శనిదేవుడిని పూజిస్తారు. ఈరోజున కొన్ని విషయాలు చూడటం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా శనిదేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయని అర్థం.
Shani Dev: ఆస్ట్రాలజీలో శనిదేవుడికి చాలా ప్రత్యేకత ఉంది. శనిదేవుడి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారికి దేనికీ లోటు ఉండదు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకునే మార్గాలేంటో తెలుసుకుందాం.
Saturn 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం గోచారం చేస్తుంటే..కొన్ని రాశులకు శుభప్రదంగా మారుతుంది. కొన్ని రాశులకు మాత్రం నష్టం కలుగుతుంది. 2023లో శని గ్రహం కొన్ని రాశుల కష్టాల్ని మరింతగా పెంచనుంది
Lord Shani will do nothing to the devotees of Lord Krishna Shiva and Hanuman. జ్యోతిషశాస్త్రం ప్రకారం... శ్రీకృష్ణుడు, శివుడు, హనుమంతుడి భక్తులను శని దేవుడు ఏమీ చేయడు.
Shani Dev: ప్రతి వ్యక్తిపై శని సడేసతి మరియు ధైయా రెండున్నర సంవత్సరాలుపాటు ఉంటుంది. అయితే మీపై శనిమహాదశ కొనసాగుతున్న సరే శుభఫలితాలను పొందవచ్చు. ఎలాగంటే..
Shani Sadesati & Dhaiya: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. అయితే శనిదేవుడు కొన్ని రాశులవారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టడు. ఆరాశులేంటో తెలుసా.
Saturn Transit 2023: శని దేవుడు మనిషి యెుక్క కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. కుంభరాశిలో శనిదేవుడి సంచారం వల్ల కొన్ని రాశులపై శనిసడేసతి మరియు ధైయా ప్రారంభమైతే.. మరికొందరికి విముక్తి లభిస్తుంది.
Shani Dev Upay: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనివారం శనిదేవుడిని పూజిస్తారు. మీరు శనిదేవుడి ఆగ్రహానికి గురి అయితే మీరు పతనం కావడానికి ఇంకెంత సమయం పట్టదు. శని కోపాన్ని తగ్గించే పరిహారాలు తెలుసుకోండి.
Saturn Transit 2023: శని ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఈ నెల 23న అంటే ధన్తేరస్ రోజున మార్గంలోకి రానున్నాడు. దీని తరువాత జనవరి 17, 2023న శనిగ్రహం కుంభరాశిలో సంచరిస్తుంది. దీంతో మూడు రాశులవారిపై శని సడేసతి ప్రారంభం అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.