Rape in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలు నిత్యకృత్యమైపోయాయి. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మథురకి చెందిన 21 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. ఎస్సై పరీక్ష రాసి తిరిగొస్తున్న ఆమెపై తెలిసిన వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడు.
Tamil Nadu Linked to suicide of student, Karur school teacher ends life : వారం రోజుల క్రితం 12వ తరగతి విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లైంగిక వేధింపుల కారణంగా కరూర్ జిల్లాలో చనిపోయే చివరి అమ్మాయి నేనే కావాలంటూ సూసైడ్ నోట్లో రాసింది ఆ అమ్మాయి. తన ఈ నిర్ణయానికి కారణమెవరో చెప్పడానికి భయపడుతున్నానని సూసైడ్ నోట్లో బాధితురాలు పేర్కొంది.
Kerala High Court: ప్రేమ, లైంగిక సంబంధం పట్ల కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనను ప్రేమించిన యువతి తనతో అన్నింటికీ అంగీకరించినట్లేనన్న భావన సరికాదని పేర్కొంది. ఓ బాలికపై యువకుడి అత్యాచార కేసును విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.
Infant raped : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు 10 ఏళ్ల పసికందుపై అత్యాచారానికి (Rape on infant) పాల్పడ్డాడు. లైంగిక దాడితో శిశువు జననాంగాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఆ శిశువుకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Doctor molestes woman patient in clinic: క్లినిక్‌లో తనను ఒంటరిగా లోపలికి రమ్మన్న డాక్టర్.. హెల్త్ చెకప్ (Health check-up) పేరుతో తనను పడుకోవాల్సిందిగా చెప్పి ప్యాంట్ విప్పి చేయి లోపలికి పెట్టి ప్రైవేటు పార్ట్స్ తాకేందుకు ప్రయత్నించాడని.. ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకుని బయటపడ్డానని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. కోవిడ్19 టెస్టుల సాకుతో ఓ ఆరోగ్య అధికారి నర్సుపై లైంగిక దాడి (Kerala Nurse Raped)కి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Sexual Assault On Btech Student | ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు తోటి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా ఆమెను అశ్లీలంగా చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింతగా బరితెగిస్తున్నారు. దీంతో ఆ యువతి తన తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని చెప్పింది.
కరోనావైరస్ సోకిన వారికి చికిత్స చేస్తూ వారికి ప్రాణాలు పోస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిని అందరం దైవంలా భావిస్తున్నాం. కానీ వారిలోనూ దైవం రూపంలో కామపిశాచాలు ఉన్నాయని నిరూపించిన ఘటన ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.