Karisma kapoor: కరిష్మా కపూర్..చెదిరిన జీవితం గురించి చాలా విషయాల్ని బహిర్గతం చేసింది. ఆమె చెప్పిన నిజం వింటే..నిర్ఘాంతపోవడం ఖాయం
బాలీవుడ్ నటీమణుల్లో కరిష్మా కపూర్ పేరు సుపరిచితం. దీర్ఘకాలం పాటు వెండితెరను ఏలిన నటి. 90వ దశకంలో సక్సెస్ఫుల్ నటిగా పేరు సంపాదించుకుంది. వృత్తిపరంగా ఎంత విజయం సాధించిందో..వ్యక్తిగత జీవితంలో అంతగా విఫలమైంది.
Karisma kapoor: స్నేహితుడితో పడుకోమని కరిష్మా కపూర్‌ని బలవంతం చేసిన భర్త..హానీమూన్‌లో లైంగిక వేధింపులు