Secunderabad Railway Station Redevelopment Design Photos : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ డిజైన్ ఫోటోలు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఇప్పుడున్న రైల్వే స్టేషన్ స్థానంలోనే ఇలాంటి రైల్వే స్టేషన్ రాబోతోందా అని నోర్లు వెళ్లబెట్టాల్సిందే. అవును, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ని వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం నడుం బిగించింది.
Bharat Gaurav train: తెలుగు రాష్ట్రాల నుంచి తొలి భారత్ గౌరవ్ రైలు శనివారం సిక్రింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైంది. ఈ ట్రైన్ ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు.
Agnipath Violence: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది.ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.విచారణలో కీలక అంశాలు వెలుగులోనికి వచ్చాయని తెలుస్తోంది
Agnipath Violence: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం కేసులో పోలీసుల విచారణ వేగంగా సాగుతోంది. దాడిలో పాల్గొన్న అభ్యర్థులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో ఇప్పటివరకు మొత్తం 46 మంది అభ్యర్థులను రిమాండ్ కు తరలించారు.
Agnipath Protests Live Updates: సికింద్రాబాద్‌లో అగ్నిపథ్ పథకం అల్లర్ల వెనుక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అంటే అవుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి చేరుకోవడానికంటే ముందుగానే వారి వాట్సాప్ గ్రూపుల్లో విధ్వంసం గురించి వ్యూహరచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
BJP MLA Etala Rajender has demanded a comprehensive inquiry into the incident at the Secunderabad railway station. If the state government does not take up the matter, the Center will investigate with the CBI and identify the culprits
Health Minister T Harish Rao directed to provide best possible medical care to those who were injured. He spoke to senior doctors at Gandhi Hospital, including Superintendent, Dr Raja Rao, and directed them to ensure that proper healthcare was available to the injured
Health Minister T Harish Rao directed to provide best possible medical care to those who were injured. He spoke to senior doctors at Gandhi Hospital, including Superintendent, Dr Raja Rao, and directed them to ensure that proper healthcare was available to the injured
BJP MLA Etala Rajender has demanded a comprehensive inquiry into the incident at the Secunderabad railway station. If the state government does not take up the matter, the Center will investigate with the CBI and identify the culprits
Protests Against Agnipath scheme: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని రైలవే పోలీసు అధికారులు సికింద్రాబాద్ ఘటనపై స్పందించారు. శుక్రవారం నాడు జరిగిన పరిణామాలను వరుస క్రమంలో వివరిస్తూ అసలేం జరిగిందనే విషయాన్ని బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు.
Agnipath Protests: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థుల ఆందోళనతో అట్టుడికిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఎట్టకేలకు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 10 గంటల పాటు కొనసాగాయి ఆందోళనలు.
Secunderabad railway station new look: విమానాశ్రయాలకు, రైల్వే స్టేషన్లకు తేడా మీకు తెలిసే ఉంటుంది. రైల్వేస్టేషన్లు కూడా విమానాశ్రయపు హంగులు సమకూర్చుకుంటే. ఆలోచన ఆద్బుతంగా ఉంది కదా. అదే జరగబోతోంది. ప్రైవేటీకరణలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్ఠేషన్ విమానాశ్రయంలా మారబోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.