Public Provident Fund Scheme 2024: "పెద్దలు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. దీపం అంటే మన జీవితంలోని సుఖమయమైన కాలం. కష్టాలు రాకముందే మనం మన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు కొత్తగా ప్రారంభించడం కష్టమవుతుంది. ఆలోచించి ఖర్చులు తగ్గించుకోవాలి. సేవింగ్స్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉంటాము. ప్రస్తుత కాలంలో డబ్బు పొదుపు చేయడం చాలా ముఖ్యమైన విషయంగా మారింది. అందుకే చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.
SBI Savings Account News: చాలా మందికి ఇన్సూరెన్స్ పేరుతో స్టేట్ ఆఫ్ బ్యాంక్ ఇండియాలో డబ్బులు కట్ అవుతున్నాయి. తన అకౌంట్లో రూ.23,451 కట్ అయినట్లు ఓ కస్టమర్ ఎస్బీఐకి ఫిర్యాదు చేశాడు. మీ అకౌంట్లో కూడా ఇలా కట్ అవుతుంటే ఇలా చేయండి..
HDFC Bank Customers Data Leak: శాంపిల్స్ రూపంలో కొంతమేరకు సమాచారాన్ని డిస్ప్లే చేస్తున్న సైబర్ క్రిమినల్స్.. పూర్తి సమాచారం ఇవ్వాలంటే డబ్బు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ సోమవారం మరో పరిణామం చోటుచేసుకుంది.
Banks Minimum Balance: బ్యాంకు ఎక్కౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఫరవాలేదు. జరిమానాలు పడవిక. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు మీ కోసం..
Atal Pension Yojana Scheme: అటల్ పెన్షన్ యోజన పథకం కింద నెలకు కనీసం 1,000 రూపాయలు నుండి 5,000 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. అందుకు అవసరమైన అర్హతలు ఏంటి, ఎలా ఈ స్కీమ్‌లో చేరాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Types Of Savings Account: బ్యాంకులో మొత్తం 6 రకాల సేవింగ్స్ అకౌంట్లు ఉంటాయని మీకు తెలుసా. శ్రామికులకు ప్రత్యేక పొదుపు ఖాతా, వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు ప్రత్యేక అకౌంట్ ఉంటాయి. మీకు ఏ పొదుపు ఖాతా ఉత్తమమో తెలుసుకోండి.
Post office savings account minimum balance amount: పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం లేదా ? దాచుకున్న ఆ చిన్న మొత్తంపై కూడా కనీసం నిల్వలు మెయింటేన్ చేయడం లేదనే కారణంతో పెనాల్టీ విధించి జేబుకు చిల్లు పడుతోందా ? అయితే, ఇకపై ఆ పెనాల్టీ భారం సగం వరకు తగ్గనుంది.
Special Saving Account For Women | ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది. ఈ ఖాతాల్లో డబ్బు దాచే మహిళలకు 7 శాతం వడ్డీని అందించనుంది బ్యాంకు. ఈ స్పెషల్ సేవింగ్స్ ఖాతా పేరు ఇవా సేవింగ్స్ ఎకౌంట్ ( Eva Savings Account ).
ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వినియోగదారులకు తీపికబురునందించింది. సేవింగ్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ తప్పనిసరి అనే నిబంధనను రద్దు చేయడంతో పాటు సేవింగ్ ఖాతాలకు వడ్డీ రేటును 3 శాతానికి తగ్గించింది. ప్రతి నెలా అన్ని రకాల పొదుపు ఖాతాలలో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదని
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.