Saturn Transit effect: శని గోచారం ఎఫెక్ట్ ఈ 5 రాశులకు ఊహించని సంపద

హిందూ జ్యోతిష్యం ప్రకారం శని గ్రహానికి విశేష ప్రాధాన్యత మహత్యం ఉన్నాయి. అందుకే శని గోచారం అంటే చాలా కీలకంగా పరిగణిస్తారు. ఇప్పుడు శని, రాహు గ్రహాలు కీలక మార్పు తీసుకురానున్నాయి. అక్టోబర్ 2 న శనిగ్రహం శతభిష నక్షంత్రంలో ప్రవేశించనుంది. ఇది రాహువు నక్షత్రం. ఫలితంగా కొన్ని రాశులపై అత్యధిక ప్రభావం పడనుంది. 

Saturn Transit in Satabhisha Nakshatram in Telugu: హిందూ జ్యోతిష్యం ప్రకారం శని గ్రహానికి విశేష ప్రాధాన్యత మహత్యం ఉన్నాయి. అందుకే శని గోచారం అంటే చాలా కీలకంగా పరిగణిస్తారు. ఇప్పుడు శని, రాహు గ్రహాలు కీలక మార్పు తీసుకురానున్నాయి. అక్టోబర్ 2 న శనిగ్రహం శతభిష నక్షంత్రంలో ప్రవేశించనుంది. ఇది రాహువు నక్షత్రం. ఫలితంగా కొన్ని రాశులపై అత్యధిక ప్రభావం పడనుంది. 

1 /6

మీన రాశి మీన రాశి జాతకులకు అక్టోబర్ 3 నుంచి చాలా మంచి సమయం. జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. ఆకశ్మికంగా ఊహించని డబ్బు వచ్చి పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్ధికంగా లాభపడతారు. వ్యాపారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు అందరికీ అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసివస్తాయి.

2 /6

కన్యా రాశి శని గ్రహం గోచారం కారణంగా కన్యా రాశి జాతకుల జీవితంలో ఊహించని మార్పు కలుగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి చాలా అనువుగా ఉంటుంది. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వేతనం పెరుగుతుంది. ఎప్పట్నించో పెండింగులో ఉన్న సమస్యలు ఇట్టే తీరిపోతాయి.

3 /6

ధనస్సు అక్టోబర్ 3 నుంచి ఈ రాశివారికి మహర్దశ పట్టనుంది. అంటే పట్టిందల్లా బంగారం కానుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు కలుగుతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం

4 /6

సింహ రాశి శని గ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశించడం వల్ల సింహ రాశి జాతకులకు అంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అంతా కలిసొస్తుంది. అందరి సహకారం లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. విద్యార్ధులయితే పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి.

5 /6

మేష రాశి శని రాహువు కలయిక అశుభంగా పరిగణిస్తారు. కానీ మేష రాశి జాతకులకు ఇది అద్బుతంగా మారనుంది. ఎప్పట్నించో ఉన్న సమస్యలు దూరమౌతాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆకశ్మక ధనలాభం కలగడంతో ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు చాలా మంచి సమయం

6 /6

శనిగ్రహం ఎవరినైనా సమూలంగా మార్చేయగలదు. తలకిందులు చేసేస్తుంది. అందుకే శని గ్రహానికి ప్రాధాన్యత, మహత్యం ఎక్కువ. అక్టోబర్ 3న శనిగ్రహం నక్షత్ర రాశిలో మారనుండటంతో కొన్ని రాశులకు అత్యధిక లాభాలు కలగనున్నాయి. ఆ అదృష్టం ఎవరికో తెలుసుకుందాం.