Sankranti special buses: సంక్రాతి పండుగకు ఇంటికి వెళ్లాలనుకునే ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళంలో ధనుష్ నటించిన అసురన్ అనే హిట్ మూవీ ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న నారప్ప సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదలైంది. అభిమానులకు, ఆడియెన్స్‌కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మాతలు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Special Trains From Secunderabad To Kakinada: సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం మొదలవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు సరదాగా జరుపుకుంటారు. కోడి పందేలు ఇతరత్రా కార్యక్రమాలతో సంతోషంగా గడుపుతారు.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ( Ram Pothineni ) తదుపరి యాక్షన్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాని కిషోర్ తిరుమల ( Director Kishore Tirumala ) డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ స్రవంతి మూవీస్ ఆధ్వర్యంలో స్రవంతి రవి కిషోర్, కృష్ణ చైతన్య కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ (Tollywood) హీరో రానా లీడ్ రోల్లో మూడు భాషల్లో విడుదల కానున్న పాన్ ఇండియా మూవీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘అరణ్య’గా హిందీలో ‘హాథీ మేరా సాథీ’, తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుదల కానుంది.
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా కొనసాగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జనవరి 14తో ముగిసిన విషయం తెలిసిందే.
Bhogi Celebrations: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని జరుపుకుంటాం. ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ తొలిరోజు భోగిగా సెలబ్రేట్ చేసుకుంటాం.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకునే సంక్రాంతి పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని వారు పేర్కొన్నారు.
ఏపీ మాదిరిగానే 10రోజులపాటు సెలవులు కావాలని విద్యార్థులకు భావిస్తుండగా, విద్యాశాఖ అందుకు సముఖంగా లేదు. దసరా సమయంలో ఆర్టీసీ సమ్మె కారణంగా సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే.
తెలుగు వారికి ప్రధాన పండుగలలో సంక్రాంతి ఒకటి. అందులోనూ తెలంగాణకు సంప్రదాయాలకు అనుగుణంగా విజయదశమి (దసరా)కి ప్రాధాన్యం ఉండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇక పండుగలు అనగానే విద్యార్థులతో పాటు ఉద్యోగులకు గుర్తొచ్చేది సెలవులు.
'ఎన్టీఆర్' సినిమా చరిత్రలో నిలిచిపోతుందని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. మహానాడు సభా ప్రాంగణంలో మాట్లాడుతూ ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి తెలుగువారి సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. టీడీపీని కేంద్రం ఎంత అణగదొక్కాలని చూస్తే అంత పైకెదుగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాలలో జరిగే కోళ్ళ పందేలలో ఈ సారి పలు కోళ్ళను విదేశాల నుండి తెప్పించి బరిలోకి దించడానికి ప్రయత్నిస్తున్నారు పలువురు ఔత్సాహికులు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.