Sajjala Ramakrishna Reddy: స్కిల్ స్కామ్ రూపకర్త చంద్రబాబు: సజ్జల

స్కిల్ స్కామ్ రూపకర్త చంద్రబాబు అని సజ్జల రామకృష్ణా రెడ్డి ఫైర్ అయ్యారు.  అన్ని ఆధారాలతోనే సీఐడీ ఆయనను అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబు చేసిన నేరానికి తలదించుకోవాల్సిందిపోయి.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  

  • Zee Media Bureau
  • Sep 11, 2023, 11:28 PM IST

Video ThumbnailPlay icon

Trending News