Year Ender 2024 Disaster Movies: 2024 ముగింపుకు వచ్చింది. ఈ యేడాది తెలుగులో వెయ్యి కోట్లు వసూళ్లు చేసిన సినిమాలతో పాటు బాక్సాఫీస్ దగ్గర కనీస వసూళ్లు సాధించకుండా.. అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాలున్నాయి.
Venkatesh Remake: హీరో వెంకటేష్ రీసెంట్గా 'సైంధవ్' మూవీతో పలకరించారు. ఈ సినిమాతో వెంకీ మరో డిజాస్టర్ అందుకున్నాడు. మరోవైపు మరో ప్రాజెక్ట్ పై నజర్ పై పెట్టాడు. తాజాగా హిందీలో హిట్టైన ఓ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడు.
Saindhav TV Premier: విక్టరీ వెంకటేష్ గతేడాది 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' మూవీతో పలకరించారు. చాలా యేళ్ల తర్వాత హిందీలో సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వత సోలో హీరోగా 'సైంధవ్' మూవీతో పలకరించారు. సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది.
Venkatesh New Movie Title: హీరో వెంకటేష్ రీసెంట్గా 'సైంధవ్' మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై వెంకీ మామ నజర్ పెట్టాడు. అంతేకాదు ఆ సినిమాకు చిత్రమైన టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
Venkatesh 76: హీరోగా కలియుగ పాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్.. రీసెంట్గా విడుదలైన 'సైంధవ్' మూవీతో 75 చిత్రాలు కంప్లీట్ చేసుకున్నాడు. ఇందులో దాదాపు 75 శాతం సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. వెంకీ కెరీర్లో లాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనుకున్న సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే రాబోయే 76వ చిత్రంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు వెంకీ మామ. అంతేకాదు ఈ సినిమాకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రముఖ రోజున ప్రకటించనున్నాడు.
Venkatesh: తెలుగు సహా సినీ ఇండస్ట్రీలో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కాన్సెప్ట్ అనేది ఎవర్ గ్రీన్ ఫార్ములా. ప్రస్తుతం ఇలాంటి సినిమాలకు డిమాండ్ తగ్గినా.. ఒకపుడు మన హీరోలు ఇరువురి భామలతో రొమాన్స్ చేసిన సందర్భాలు ఎన్నో. తాజాగా వెంకీ మామ.. చాలా కాలం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కోసం ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా మారిపోతున్నాడు.
Saindhav world wide closing collections: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సైంధవ్'. హిట్, హిట్ 2 చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేసారు. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి థియేట్రికల్ రన్ ముగిసింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Saindhav OTT News: సంక్రాంతి సినిమాల్లో ఎలాంటి బజ్ లేకుండా విడుదలై సోది లేకుండా పోయిన సినిమా విక్టరీ వెంకటేష్ 'సైంధవ్'. మొత్తంగా పొంగల్ సినిమాల పోటీలో ఈ సినిమా అడ్రస్ లేకుండా పోయింది. మొత్తంగా వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. విడుదలైన ఫస్ట్ వీకెండ్ కే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది.
Venkatesh: విక్టరీ హీరో వెంకటేష్‌కు బిగ్ షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. హైదరాబాద్‌లోని ఓ ప్రాపర్టీకి సంబంధించిన కేసులో వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
Venkatesh - Saindhav: సంక్రాంతి సినిమాల్లో అందరి అంచనాలు తలకిందలు చేస్తూ డిజాస్టర్ అయిన సినిమా సైంధవ్. ఈ మూవీ పొంగల్ పోటీలో మిగతా సినిమాల పోటీ తట్టుకోలేక శాండ్ విచ్ అయిపోయింది.
Sankranthi Movies Collections: సంక్రాంతి అంటేనే సినీ ప్రేక్షకులకు సంవత్సరం మొత్తానికి పర్ఫెక్ట్ పండుగ. ఎన్నో సినిమాలు ఈ పండగకు విడుదల అవ్వాలని ముచ్చట పడుతూఉంటాయి. ఇదే ఫాలో అవుతూ ఈసారి సంక్రాంతికి కూడా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.. మరి వాటి పరిస్థితి ఏమిటో చూద్దాం..
Saindhav Movie Public Talk: వెంకటేష్-శైలేష్ కొలను కాంబోలో భారీ బడ్జెట్ చిత్రంగా సైంధవ్ తెరకెక్కింది. వెంకీ మామ కెరీర్లో 75వ సినిమా కావడంతో ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. మరి సంక్రాంతి బరిలో వెంకీ మామ హిట్ కొట్టేశాడా..? ట్విట్టర్లో టాక్ ఎలా ఉంది..?
Virat Kohli: సుశాంత్ హీరోగా చేసిన చి.ల.సౌ సినిమాతో మనకు పరిచయమైన హీరోయిన్ రుహాణి శర్మ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ నటి. కాగా ప్రస్తుతం సైంధవ్ సినిమా ప్రమోషన్స్ లో తన గురించి ఒక విషయం బయట పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.
Sankranthi Releases 2024: సంక్రాంతి పండుగ వస్తూ ఉండటంతో సినిమాల సందడి ఇక రెండు రోజుల్లో మొదలుకానింది. కాగా రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల విడుదల వివాదాలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మరోసారి వివరణ ఇచ్చింది.
Venkatesh: వెంకటేష్ హీరోగా ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రం సైంధవ్. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరగగా..ఈ ఈవెంట్ లో మన వెంకీమామ మాట్లాడిన మాటలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి…
Guntur Kaaram: కొత్త సంవత్సరం వచ్చింది.. ఇక దీనితోపాటు మరికొద్ది రోజుల్లో సంక్రాంతి సంబరాలు కూడా మొదలవుతాయి. సంక్రాంతి అంటేనే సినిమా లవర్స్ కి పండగ వాతావరణం .. ఎందుకంటే థియేటర్స్ కొత్త సినిమాలతో కళకళలాడుతాయి. అయితే ఈసారి సంక్రాంతి బరిలో 8 సినిమాల వరకు పోటా పోటీగా విడుదల కాబోతున్నాయి. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న, థియేటర్లు సరిపోకపోయినా, డి అంటే డి అంటూ తగ్గేదే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
Saindhav: జెర్సీ సినిమాతో మనందరినీ ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్. ఇక ప్రస్తుతం ఈ నటి వెంకటేష్ సైంధవ్ సినిమా ద్వారా మన ముందుకి రానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా తన గుండెల పై ఉన్న టాటు గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టింది శ్రీనాథ్.
Saindhav: మనకున్న సీనియర్ హీరోస్ లో చిరంజీవి.. వెంకటేష్ కి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఒకరు పక్కా మాస్ హీరో అయితే మరొకరు పక్కా ఫ్యామిలీ హీరో. కాగా వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నాము అని చెబితే ఇక అభిమానుల ఆనందం ఎలా ఉంటుందో ఆలోచించండి..
Venkatesh: ఒక్కో సినీ ప్రేక్షకుడికి ఒక్కో ఫేవరెట్ హీరో ఉంటారు.. కానీ ఏ హీరో అభిమానైనా తప్పక ఇష్టపడే హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది మన వెంకీ మామ.. ఆయనకు అసలు యాంటీ ఫ్యాన్స్ లేరు అనడంలో అతిశయోక్తి లేదు…
Saindhav Promotions: వెంకటేష్ ని అభిమానించని వారు తెలుగు ఇండస్ట్రీలో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సినిమా హీరోల దగ్గర నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు.. అందరూ వెంకటేష్ ని ఇష్టపడే వారే. అందుకు ముఖ్య కారణం ఆయన చేసే సినిమాలు అలానే బయట ఆయన ప్రవర్తించే తీరు…
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.