Rythu Bharosa Amount Rs 569 Cr Debit Into Farmers Bank Accounts: ఊరించి ఊరించి పంట పెట్టుబడి సహాయం కొంతమంది రైతులకు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో.. కొంత మంది రైతులకు మాత్రమే డబ్బులు జమ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Big Good News To Telangana Public Tomorrow Four Schemes Will Launch Check List: భారత రాజ్యాంగం అమలైన రోజును గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు భారీ శుభవార్త వినిపించింది. ఒకే రోజు నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
Rythu Bharosa: రైతు భరోసా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భూమి ఉన్న రైతులకే కాదు.. భూమి లేని రైతులను కూడా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల విషయానికొస్తే..
Rythu Bharosa: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ వినిపించారు. తెలంగాణలో జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Kishan Reddy Said No Need Applications For Rythu Bharosa: దరఖాస్తుల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో మోసానికి పాల్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బేషరతుగా రైతులు అందరికీ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Rythu Bharosa Updates in Telugu: రైతులకు శుభవార్త, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నరైతు భరోసాపై క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది వేడుకల్లో భాగంగా ఈ భారీ హామీ నెరవేర్చేందుకు సిద్ధమౌతోంది. రైతుల ఖాతాల్లో ఆ తేదీనాటికి డబ్బులు జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rythu Bharosa Scheme: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో రబీలోనే రైతుల ఖాతాలో ఎకరాకు రూ. 7500 రైతు భరోసా డబ్బులను జమా చేయనున్నట్లు చెప్పారు ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒక్కో పథకం అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కూడా భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది.
Rythu Bharosa Sub Committee: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.15 వేల పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేసింది.
Rythu Bharosa Sub Committee: ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వ అపసోపాలు పడుతోంది. ఇప్పటికే పెట్టుబడి సహాయం ఇవ్వాల్సిన సమయంలో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేయడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.