Rice Flour For Facial Hair Removal: ఇందులో ఎక్స్ఫోలియేటింగ్ గుణాలు ఉంటాయి. ఇవి హెయిర్ ఫొలికల్స్ను బలహీనపరుస్తాయి. తద్వారా సహజసిద్ధంగాన ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. అంతేకాదు దీంతో మీ ముఖం అందంగా, కాంతివంతంగా కూడా కనిపిస్తుంది.
Rice Flour Scrub for Glowing Skin: బియ్యం పిండితో ముఖానికి రకరకాల ఫేస్ ప్యాకులను తయారు చేసుకోవచ్చు. దీంతో మీ ముఖం రెట్టింపు కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న నల్లమచ్చలను కూడా తొలగిస్తుంది.
Rice Flour Face Pack: చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఈ ఫేస్ ఫ్యాక్లను వినియోగించడం వల్ల చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా రక్షిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.