Radiant Skin With Rice Flour: బియ్యం పిండి ఆర్గానిక్ ఇది స్కిన్ కేర్ రొటీన్ లో యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. బియ్యం పిండి మన ఇంట్లో ఎప్పటికి అందుబాటులో ఉంటుంది. మన ఆసియా ఖండంలో ఉన్న ఎక్కువ శాతం మహిళలు బియ్యం పిండిని తమ స్కిన్ కేర్ రొటీన్ లో వాడారు
Rice Flour Scrub for Glowing Skin: బియ్యం పిండితో ముఖానికి రకరకాల ఫేస్ ప్యాకులను తయారు చేసుకోవచ్చు. దీంతో మీ ముఖం రెట్టింపు కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న నల్లమచ్చలను కూడా తొలగిస్తుంది.
Pink Glow Skin: పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పార్టీలకు వెళ్లాలన్న పార్లర్ల బాట పట్టాల్సిందే. దీనికి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే, ఇంట్లోనే నేచురల్ గా ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకోండి.. దీంతో మీకు ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు.
Gram Flour Face Pack: శనగపిండితో తయారుచేసిన ఫేస్ మాస్కులను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ముఖంపై ఉన్న మచ్చలు మొటిమలు సులభంగా తొలగిపోతాయి. తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని వినియోగించాల్సి.
Rice Flour Face Pack: చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఈ ఫేస్ ఫ్యాక్లను వినియోగించడం వల్ల చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా రక్షిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.