Hyderabad Developments Works Review: విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై సమీక్ష చేపట్టారు.
EC Review on AP Elections: దేశంలోనే ఆసక్తిగొలిపే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది.ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఎన్నికలపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం వరుస సమీక్షలు చేస్తోంది.
Didn't Expected Result: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో లోక్‌సభ సెగ్మెంట్లవారీగా చేపట్టిన సన్నాహాక సమావేశాలు ముగిశాయి. చివరి రోజు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంపై సమావేశం నిర్వహించగా.. ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
TS 10th Class Exams 2023 Schedule: ఈ విద్యా సంవత్సరం నుండి పరీక్షా పేపర్లను 11 నుంచి 6 కు కుదించడం జరిగిందని, సైన్స్ పరీక్షా రోజున భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం కు సంబంధించి ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాలను విడివిడిగా అందించడం జరుగుతుందని తెలిపారు.
Chief Minister KCR conducted a Review on various issues at Pragati Bhavan. In addition to the activities to be undertaken for the implementation of rural development and urban development programs to be launched across the state, large rural nature parks and Vaikuntha sanctuaries
Chief Minister KCR conducted a Review on various issues at Pragati Bhavan. In addition to the activities to be undertaken for the implementation of rural development and urban development programs to be launched across the state, large rural nature parks and Vaikuntha sanctuaries
Dalita Bandhu scheme review meeting: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు ఎలాగైతే ఉద్యమం కొనసాగించామో.. అలాగే చివరి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం లబ్ధి (Dalita Bandhu Scheme beneficiaries) చేకూరే వరకు దళిత బంధు పథకం కూడా ఒక ఉద్యమం తరహాలోనే కొనసాగుతుంది అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
Minister KTR review meeting on rescue operations in Hyderabad: హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబానికి తక్షణమే తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ( Minister KTR ) జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్లకు సూచించారు.
COVID-19 cases in AP | అమరావతి: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు (Good news to unemployed). ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వెంటనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ( Job notification) ఇవ్వాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి చెప్పారు.
COVID-19 treatment కోవిడ్-19 చికిత్స అందిస్తున్న అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పైప్ లైన్లు అందుబాటులో ఉండేలా చూడాలని.. సిబ్బంది ఎవ్వరూ సెలవుల్లో వెళ్లకుండా పూర్తిస్థాయిలో హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ( Health minister Etela Rajender ) అధికారులను ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.