KTR Vs Revanth Reddy: హుజురాబాద్ లో దళిత బంధు పథకం రానివారంత ధరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నియోజక వర్గంలోని వారికి దళిత బంధు స్కీమ్ కోసం నిధులు విడుదల చేయాలని నిరసలను తెలిపారు. దీంతో ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది.
Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు. తొందరలనే లక్షల మంది దళితులతో వచ్చి సెక్రెటెరియేట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి నిరసన తెలియజేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
TS Budget 2022: రైతు బీమా తరహాలోనే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలుచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Dalita Bandhu scheme review meeting: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు ఎలాగైతే ఉద్యమం కొనసాగించామో.. అలాగే చివరి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం లబ్ధి (Dalita Bandhu Scheme beneficiaries) చేకూరే వరకు దళిత బంధు పథకం కూడా ఒక ఉద్యమం తరహాలోనే కొనసాగుతుంది అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
ఉప ఎన్నికల కారణంగా హుజురాబాద్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. రెండో విడతగా 500 కోట్ల రూపాయల దళితబందు విధుల చేసిన కేసీఆర్ మరో వారం రోజుల్లో మిగిలిన 2000 కోట్ల రూపాయలు విడదల చేస్తామని తెలిపారు.
'దళిత బంధు’ పథకానికి తెలంగాణ ప్రభుత్వం సోమవారం రూ.500 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ పథకం ఎవరెవరకి వర్తిస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
Telangana High Court: దళిత బందు పథకంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటీషన్‌పై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. జాబితా ప్రకారమే విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.