Revanth Reddy Disappointed On Tollywood Gaddar Awards: సినీ పరిశ్రమపై మరోసారి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో డ్రగ్స్ వ్యవహారంలో మండిపడగా.. తాజాగా గద్దర్ అవార్డుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
BRS: వరసుగా ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుందా…? రోజుకో ఎమ్మెల్యే పార్టీనీ వీడుతున్న సమయంలో ఏదైనా రాజకీయం అంశం కలిసి రాకపోతుందా అనే యోచనలో ఉందా..? ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ చీఫ్ ముందున్న దారేది.. ?
YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
Rythu Bharosa: రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి నగదు సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి రైతు భరోసా అందిస్తుందని సమాచారం.
Telangna Budget Session: హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను రేవంత్ ఎత్తి చూపుతుంటే.. కేసీఆర్ మాత్రం గత కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాను ఎండగడుతూ లెక్కలు తేలుస్తా అని ఛాలెంజ్ చేస్తున్నారు.
KT Rama Rao In Assembly Session: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రేవంత్, భట్టిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభించారు.
KT Rama Rao Fire On Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అస్తవ్యస్తంగా అమలుచేస్తుండడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. రైతుబంధు ఇవ్వకుండా ఆ డబ్బులను రుణమాఫీకి మళ్లించారని తెలిపారు. రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
Telangana DSC Aspirants Filed Petition In High Court: డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైనా కూడా అభ్యర్థులు మాత్రం వాయిదాకు పట్టుబడుతున్నారు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ 10 మంది నిరుద్యోగులు పిటిషన్ వేశారు. పరీక్షల తేదీలు వాయిదా వేస్తూ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు.
Telangana Monsoon Assembly And Council Session: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ, 24న మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని శాసన వ్యవహారాల శాఖ ప్రకటించింది. 25వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
Telangana Crop Loan Waiver Rs 1 Lakh On July 18th: రుణమాఫీ విషయంలో రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ అమలును ముందుకు జరిపి సంచలనం సృష్టించింది.
Twist To Telangana Crop Loan Waiver: రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ మెలిక పెట్టింది. రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరిని చేయడంతో రైతులకు భారీ షాక్ తగిలింది. రుణమాఫీపై విడుదల చేసిన మార్గదర్శకాలు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి.
Big Shock To Revanth Reddy Three Man Committee Visit: అధికారంలో ఉన్నా అతి తక్కువ స్థానాలు రావడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికలపై నియమించిన త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరుకుని విచారణ ప్రారంభించింది. తక్కువ ఎంపీ స్థానాలు రావడంపై అధ్యయనం చేస్తుండడంతో రేవంత్ పనితీరుపై సందేహాలు నెలకొన్నాయి.
OU Police Attack On DSC Aspirants: డీఎస్సీ పరీక్షల వాయిదాపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఉద్యమానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గకుండా మొండిగా ముందుకువెళ్తోంది. వాయిదా కాకుండా యథావిధిగా డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
Telangana Govt Offers Land And Employment To Mohammed Siraj: టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో ఉన్న మహ్మద్ సిరాజ్‌కు ఊహించని బహుమతులు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం అతడికి ప్రభుత్వ స్థలం, ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.
MP DK Aruna Fire On Revanth Reddy Protocol Issue: మహబూబ్‌నగర్ పర్యటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రొటొకాల్ వివాదం సృష్టించింది. స్థానిక ఎంపీగా ఉన్న డీకే అరుణకు ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి పర్యటనకు ఆహ్వానం పలకకపోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై రేవంత్‌ను ఎంపీ అరుణ నిలదీశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.