Telangana Planning To One Card One State: ప్రయోగాత్మక చేపడుతున్న 'ఒక రాష్ట్రం-ఒక కార్డు' ప్రాజెక్టును అమలు చేసేందుకు తెలంగాణ సిద్ధమవుతోంది. ఐదు రోజుల పాటు పైలెట్టా ఐదు రోజులుగా చేపట్టనున్నారు.
Nizamabad MP Dharmapuri Arvind News: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఎంపీ అర్వింద్. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ హామీని చూసి తనకే ఓటు వేయాలనిపించిందని అన్నారు.
Revanth Reddy Speech After Telangana DSC 2024 Results Outcome: దసరా పండుగలోపు నిరుద్యోగులకు శుభవార్త చెబుతామని.. అదేమిటంటే టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు.
Bandi Sanjay Kumar Comments On HYDRAA Demolish: హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన తన ప్రాణం తీశాకే ప్రజల ఇళ్లు కూల్చాలని హెచ్చరించారు.
Hydra Victims: హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా పై ముందుగా ప్రజల మద్దతు లభించింది. ఇక నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ సెంటర్ ను కూలగొట్టడంతో రేవంత్ ను ఆహా.. ఓహో అంటూ పొగిడారు. పొగిడిన ఆ ప్రజలే ఇపుడు రేవంత్ ను శాపనార్ధాలు పెడుతున్నారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ డిసెంబర్ నెలను చాలా కీలకంగా భావిస్తుందా..తెలంగాణ ఏర్పాటు అయ్యాక దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ డిసెంబర్ లో భారీ కార్యచరణకు ప్లాన్ చేస్తుందా...అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఈ నెలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుందా...డిసెంబర్ నెలకు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఎందుకంత ప్రయార్టీ ఇస్తున్నట్లు..అసలు డిసెంబర్ లో రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది
KTR Comments on Devara Pre release Event Cancelled: తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తమదైన శైలిలో విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే హైడ్రా తీరుపై ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్న కేటీఆర్.. రీసెంట్ గా హైదరాబాద్ ఎన్టీఆర్ ‘దేవర’ ఈవెంట్ రద్దు కావడం వెనక రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం ఉందంటూ సంచలన కామెంట్స్ చేయడం హాట్ హాట్ టాపిక్ గా మారింది.
Nampally Court Order To Revanth Reddy Personal Attend For Hearing: ఓటుకు నోటు కేసులో ప్రదాన ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. అతడిని తప్పకుండా కోర్టు విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. తప్పించుకు తిరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Raithu Bharosa: దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. ఈ సారి ఎకరాకు 7వేల 500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయనున్నారట.
Harish Rao Fire On Revanth Goondas Attack On Vakiti Sunitha Laxma Reddy Residence: ఎమ్మెల్యేల దాడిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాల రాజ్యం నడుస్తోందని.. త్వరలోనే తెలంగాణ బిహార్, రాయలసీమగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Namrata Shirodkar Seethakka Photo Goes To Viral: వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రికి సూపర్‌స్టార్ మహేశ్ బాబు విరాళం అందించిన సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అతడి సతీమణి నమ్రతా శిరోద్కర్ ఒకరితో ప్రత్యేకంగా ఫొటో దిగారు. మంత్రి సీతక్కతో అడిగి మరి ఫొటో దిగి 'నేను మీకు ఫ్యాన్' అంటూ చెప్పడం విశేషం.
Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేల పార్టీ మార్పు ఏ టర్న్ తీసుకుంటుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
Telangana By Elections: తెలంగాణలో ప్రధాన పార్టీలు మరో బై పోల్ కు రెడీ అవుతున్నాయా.. అంటే ఔననే అంటున్నాయి. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తప్పదని అని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతుంది. పరిస్థితులు చూస్తుంటే అలాగే కనబడుతున్నాయి.
Arya Vysya Community Fire On Potti Sriramulu Name Remove: పేర్ల మార్పు అనే తేనేతుట్టెను రేవంత్ రెడ్డి కదిలించడంతో తీవ్ర వివాదం రాజుకుంది. పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై ఆర్యవైశ్యుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
New Ration cards in Telangana: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మరో బంపర్ గుడ్ న్యూస్ చెప్పారని తెలుస్తోంది. ఎప్పుడెప్పుడా అని తెలంగాణ ప్రజలు గత కొన్నిరోజులుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలకమైన అప్ డేట్ ఇచ్చారు.
Hyderabad: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఒకే వేదిక మీద కన్పించనున్నారు. దీంతో ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.