Revanth Reddy On CM KCR: ఈ నెల 8న సరూర్ నగర్లో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభలో ప్రియాంక గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
Hyderabad Police Stopped Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కొత్త సచివాలయంలో హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసేందుకు ఆయన వెళ్లగా.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Revanth Reddy Comments on KCR: మహబూబ్‌నగర్ లో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలమూరు జిల్లాకు ఎంతో చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. చేసిందేమీ లేదంటూ వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను విడివిడిగా ప్రస్తావిస్తూ ఆ హామీలను నిలబెట్టుకోలేదని చెప్పుకొచ్చారు.
Komatireddy Venkat Reddy: శుక్రవారం రాత్రి నల్గొండలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు.
Revanth Reddy Nalgonda Meeting: నల్లగొండ జిల్లా అంటే రావి నారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, పాల్వాయి, ఆరుట్ల కమలాదేవి, చకిలం శ్రీనివాసరావు లాంటి నాయకులు గుర్తొస్తారు. బండెనక బండి కట్టి అని నైజాం సర్కారు దుర్మార్గాలను ప్రశ్నించిన బండి యాదగిరి ఈ జిల్లా బిడ్డే. మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతా చారి ఈ నల్లగొండ బిడ్డ అని రేవంత్ రెడ్డి అన్నారు.
Bandi Sanjay Speech from Karnataka Election 2023 Campaign: అదేంటి ఒక్క దెబ్బకు రెండు పిట్టలే అంటారు కదా.. మరి ఈ మూడు పిట్టలు ఏంటి అనుకుంటున్నారా ? కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రసంగం వింటే ఈ మూడు పిట్టల కథేంటో మీకే అర్థం అవుతుంది. అదేంటో మేం చెబుతాం రండి.
Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గా రెడ్డి ఆ పార్టీ నేతలకు ఓ లేఖను విడుదల చేశారు. పార్టీ కార్యాలయం గతంలా లేదని విమర్శించారు. గాంధీ భవన్లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువయ్యాయ్ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Revanth Reddy fires on BRS over Govt Jobs in Telangana. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Revanth Reddy Speech From Adilabad Meeting : తెలంగాణ విద్యార్థులకు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం తెలుసు.. అలాగే తెలంగాణ యువకులకు నిటారుగా నిలబడి కొట్లాడటం తెలుసు అని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
YS Sharmila : పోలీసులపై చేయి చేసుకోవడంతో వైయస్ షర్మిల మీద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ పోరాటం చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. సాయంత్రం ఖమ్మంలో నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
Etela Rajender Vs Revanth Reddy: కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏడ్వటంలో తప్పులేదని.. నిజంగా బాధ ఉంటేనే ఏడుపు వస్తుందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.