KCR's First Signatures in Telangana New Secretariat: హైదరాబాద్: కొత్తగా ప్రారంభోత్సవం జరుపుకున్న నూతన సచివాలయంలోని తన ఛాంబర్ లో విధులు చేపట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు.
Telangana New Secretariat Building Inauguration: తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం భవనం ఏప్రిల్ 30న ప్రారంభోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన సెక్రటేరియట్ బిల్డింగ్ ప్రత్యేకతలు ఏంటి, అసలు పాత సచివాలయం ఉండగానే కొత్త సచివాలయాన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చిందనే వివరాలు తెలుసుకుందాం రండి.
Minister KTR's First Sign in Telangana New Secretariat: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి రేపు ఆదివారం మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయంలో మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు అంటూ ఇప్పుడు ఓ కొత్త వార్త వైరల్ అవుతోంది.
Telangana New Secretariat Inauguration Postponed: తెలంగాణకు మణిహారంగా.. అత్యాద్భుతమైన డిజైన్తో కళాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవం అనూహ్యంగా వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అని అధికారులు కారణం చెబుతుండగా.. అసలు కారణం వేరే ఉందంటూ కొందరు వాదిస్తున్నారు. వాళ్లు హ్యాండ్ ఇవ్వడంతోనే వాయిదా వేశారంటు చర్చించుకుంటున్నారు.
Dr BR Ambedkar name to TS secretariat: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.