Karnataka Elections Live Updates: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 5.2 కోట్ల మంది నేడు తీర్పు ఇవ్వనున్నారు. ప్రచార పర్వానికి ఇప్పటికే తెరపడగా.. గెలుపు ఎవరి వైపు ఉంటుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Deve Gowda Arrives in Chopper To cast His Vote: హెచ్ డి దేవేగౌడ 89 ఏళ్ల వయస్సులోనూ ఎన్నికలకు ముందు వరకు చురుకుగా జనతా దళ్ సెక్యులర్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతూ రాష్ట్రం నలుమూలలా జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Karnataka Elections Live Updates: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో మొదలుకానుంది. 5.2 కోట్ల మంది నేడు తీర్పు ఇవ్వనున్నారు. ప్రచార పర్వానికి ఇప్పటికే తెరపడగా.. గెలుపు ఎవరి వైపు ఉంటుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Protest Against Ban on Bajarang Dal: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పీఎఫ్ఐపై నిషేధం ఎత్తేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ భజరంగ దళ్‌ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం దుర్మార్గం. ఈ విషయంపై దేశవ్యాప్తంగా హిందూ సమాజం ఎంతో ఆగ్రహంతో ఉంది అని బండి సంజయ్ అన్నారు.
Who Will Be Karnataka's Next CM: కర్ణాటక ఎన్నికల్లో బీజేపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశంపై మాలో ఎలాంటి సందేహం లేదని.. నేతలు అందరం కలిసి కట్టుగా పనిచేస్తూ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకే కృషి చేస్తున్నాం అంటూ కర్ణాటక బీజేపి నేతలు చెబుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోలోపల పెద్ద తతంగమే నడుస్తోంది.
Karnataka Assembly Election 2023: కర్ణాటక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ బరిలోకి దిగింది. నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రజలపై వరాల జల్లు కురిపిస్తూ.. అనేక ఉచితాలు ప్రకటించింది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలు ముఖ్యాంశాలు ఇలా..
Bandi Sanjay Speech from Karnataka Election 2023 Campaign: అదేంటి ఒక్క దెబ్బకు రెండు పిట్టలే అంటారు కదా.. మరి ఈ మూడు పిట్టలు ఏంటి అనుకుంటున్నారా ? కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రసంగం వింటే ఈ మూడు పిట్టల కథేంటో మీకే అర్థం అవుతుంది. అదేంటో మేం చెబుతాం రండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.