Poco M6 Pro 5G Price In India Flipkart: దీపావళి సేల్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. ఈ POCO M6 Pro 5G మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme C53 5G Price: అతి తక్కువ బడ్జెట్లో ఫ్లిఫ్‌కార్ట్‌లో realme C53 మొబైల్స్ లభిస్తోంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Poco M6 Pro Price: ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన Poco M6 Pro 5G స్మార్ట్ ఫోన్‌కి ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి డిమాండ్ పెరగడం కారణంగా స్టాక్ పెట్టిన వెంటనే అయిపోతుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Oneplus 12 Launch Date: త్వరలోనే భారత మార్కెట్లోకి వన్ ప్లస 12 త్వరలోనే కంపెనీ విడుదల చేయండి. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ప్రముఖ టెక్ యూట్యూబ్ లీక్ చేశాడు. ఈ మొబైల్ కి సంబంధించిన ఫీచర్లు మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 11 Pro: రియల్ మీ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫో మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. అయితే ఈ ఫోన్‌కి సంబంధించిన వివరాలను ఇప్పటికే రియల్ మీ బాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే కొత్త విడుదలయ్యే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus Nord CE 3 Lite 5G mobile Vs Redmi Note 12 5G mobile: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌లో యాపిల్ తరువాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న వన్‌ప్లస్ తాజాగా తమ కంపెనీ నుంచి ఇండియన్ కస్టమర్స్ కోసం ఏప్రిల్ 4న బడ్జెట్ ఫోన్ OnePlus Nord CE 3 Lite 5G ని లాంచ్ చేసింది. వన్‌ప్లస్ లైనప్‌లో కొత్తగా యాడ్ అయిన ఈ ఫోన్.. అదే సెగ్మెంట్లో ఉన్న Redmi Note 12 5G ఫోన్‌తో పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రకాల ఫోన్ల మధ్య వ్యత్యాసాలు ఏంటో ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.
Redmi Note 12 Phone: నేడు.. అంటే మార్చి 24న రెడ్మి నోట్ 12 ఫోన్స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వరల్డ్ వైడ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మార్చి 30న.. అంటే మరో వారం రోజుల్లో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కానుంది.
Redmi A1 Smartphone buy only Rs 6499 in Amazon. తక్కువ బడ్జెట్లో కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి మంచి బహుమతి కోసం చూస్తున్నారు. అలంటి వారి కోసం సరసమైన ధరలో సూపర్ స్మార్ట్‌ఫోన్ ఒకటి అందుబాటులో ఉంది.
Huge Discount On Realme Phones in Flipkart: రియల్ మీ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్స్‌తో విక్రయిస్తోంది. రూ. 45,999 గల రియల్ మీ జిటి నియో 3 కేవలం రూ. 25,499లకే లభిస్తోంది. అయితే కేవలం ఈ ఆఫర్లను అనుసరిస్తే ఆఫర్ వర్తిస్తుంది.
Amazon Smartphone Sales: మొన్నటి వరకూ ఫ్లిప్‌కార్ట్. ఇప్పుడు అమెజాన్‌లో ప్రత్యేక సేల్ సందడి ప్రారంభమైంది. ఐఫోన్ 13 నుంచి షియోమి, శాంసంగ్ వంటి బ్రాండెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Festival Offers: దేశంలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ రూపంలో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రూపంలో ముందుకొస్తున్నాయి. అటు ఇతర బ్రాండెడ్ కంపెనీలు కూడా ఆఫర్లతో ఆకర్షించనున్నాయి..
Amazon Great Freedom Festival Offer Redmi 32 inches Android 11 Series TV. అమెజాన్ 'గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్' సేల్‌లో భాగంగా రెడ్మీ 11 సిరీస్ టీవీపై ఏకంగా 48 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది.
Redmi Phone Offers: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్మి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ నడుస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో 32 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 250 నుంచి 1250 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. నమ్మలేకపోతున్నారా..అదెలాగంటే..
RS 4 Thousand offer on Redmi Note 10S Smartphone in Flipkart. ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు (జులై 22) 'బిగ్ సేవింగ్ డేస్' సేల్ ఆరంభం అయింది. రెడ్మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై 23 శాతం తగ్గింపు ఆఫర్ ప్రకటించింది.
RS 5 Thousand offer on REDMI 10 Smartphone in Flipkart. ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు (జులై 22) 'బిగ్ సేవింగ్ డేస్' సేల్ ఆరంభం అయింది. రెడ్మీ 10 స్మార్ట్‌ఫోన్‌పై 33 శాతం తగ్గింపు ఆఫర్ ప్రకటించింది.
Redmi Note 10T Flipkart: ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ పై ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ ద్వారా దాదాపుగా రూ.17 వేల విలువైన రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 749 ధరకే కొనుగోలు చేయోచ్చు.
Redmi 10 Flipkart: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రెడ్ మీ కు చెందిన Redmi 10 మొబైల్ పై ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దాదాపు రూ. 15 వేల విలువైన ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 749 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Redmi 10A Amazon: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రెడ్ మీ నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి రానుంది. Redmi 10A పేరుతో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ 32 GB, 64 GB అనే రెండు వేరియంట్స్ తో అందుబాటులో రానుంది. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఈ మొబైల్ ను అమెజాన్ ను ఏప్రిల్ 26 నుంచి విక్రయించున్నారు.
Redmi 10A Launch: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్మి మరో కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. అది కూడా అద్భుత ఫీచర్లతో..అతి తక్కువ ధరతో. ఆ కొత్త ఫోన్ గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.