Amazon Redmi TV Offers: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. సగం ధరకే రెడ్‌మీ 11 సిరీస్ 32 ఇంచ్ టీవీ! ఆఫర్ క్లోజెస్ సూన్

Amazon Great Freedom Festival Offer Redmi 32 inches Android 11 Series TV. అమెజాన్‌ 'గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్' సేల్లో భాగంగా రెడ్‌మీ 11 సిరీస్ టీవీపై ఏకంగా 48 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 7, 2022, 02:13 PM IST
  • రెడ్‌మీ 11 సిరీస్ టీవీపై రూ. 12000 తగ్గింపు
  • బ్యాంక్ ఆఫర్‌, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్
  • ఆఫర్ క్లోజెస్ సూన్
Amazon Redmi TV Offers: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. సగం ధరకే రెడ్‌మీ 11 సిరీస్ 32 ఇంచ్ టీవీ! ఆఫర్ క్లోజెస్ సూన్

Amazon Redmi TV Offers: ప్రముఖ మొబైల్ సంస్థ 'షావోమీ' భారతదేశంలో రెడ్‌మీ 11 సిరీస్‌ స్మార్ట్ టీవీని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. రెడ్‌మీ 11 సిరీస్ 32 ఇంచ్ టీవీ.. అమెజాన్‌, ఎంఐ హోమ్, ఎంఐ స్టూడియో, Mi.comలో అందుబాటులో ఉంది. అయితే అమెజాన్‌లో ఈ స్మార్ట్ టీవీపై బంపర్ ఆఫర్ ఉంది. 'గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్' సేల్లో భాగంగా ఈ టీవీపై ఏకంగా 48 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ మరో మూడు రోజులు మాత్రమే ఉంది. ఆగస్టు 10తో ఈ ఆఫర్ క్లోస్ అవనుంది. 

అమెజాన్‌లో శనివారం (ఆగష్టు 6) నుంచి 'గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్' సేల్ ఆరంభం అయింది. 'బిగ్ సేవింగ్ డేస్' ఆఫర్ ఆగష్టు 6 నుంచి 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా రెడ్‌మీ 11 సిరీస్ 32 ఇంచ్ (L32M6-RA/L32M7-RA) టీవీపై ఏకంగా 48 శాతం తగ్గింపు ఉంది. అంటే రూ. 24,999 రెడ్‌మీ 11 సిరీస్ టీవీ కేవలం రూ. 12,999లకు అందుబాటులో ఉంది. 'గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్' సేల్లో భాగంగా ఇరు రూ. 12000లను ఆదా చేసుకోవచ్చు. 

రెడ్‌మీ 11 సిరీస్ 32 ఇంచ్ (L32M6-RA/L32M7-RA) టీవీపై బ్యాంక్ ఆఫర్‌ కూడా ఉంది. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 1000 అదనపు తగ్గింపు ఆఫర్ ఉంది. అప్పుడు ఈ టీవీ రూ. 11,999లకు వస్తుంది. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 4,280 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. దాదాపుగా రూ. 8,000 రెడ్‌మీ 11 సిరీస్ 32 ఇంచ్ టీవీని సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది.నెలకు రూ. 612 చెల్లిస్తే సరిపోద్ది. ఈ అవకాశం ఆగష్టు 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. 

రెడ్‌మీ 11 సిరీస్ 32 ఇంచ్ టీవీ స్పెసిఫికేషన్లు:
#  32 ఇంచ్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్‌ఈడీ
# 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమోరీ
# ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
# హెచ్‌డీ రెడీ 1366 x 768 పిక్సల్స్ 
# 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్
# రిఫ్రెష్ రేట్ 60 Hz

Also Read: వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీపై రూ. 6500 తగ్గింపు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా!

Also Read: షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. రెండో స్థానంలో ఎంఎస్ ధోనీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News