sonu sood humanity: రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఏపీకి చెందిన ఒక యువతి తన ఆర్థిక పరిస్థితి వల్ల ఉన్నత చదువులు చదువుకోలేకోతున్నానని, ఎవరైన ఆదుకోవాలని కూడా ఆమె సామాజిక మాధ్యమంలో వీడియో తీసి పోస్ట్ చేసింది. ఇది కాస్త సోనూసూద్ వరకు వెళ్లింది.
సోనూ సూద్ సినిమాల్లో నటించేది విలన్గా అయినప్పటికీ.. నిజ జీవితంలో అప్పు చేసి మరి.. ఎంతో మందికి సాయం చేసి అందరి దృష్టిలో రియల్ హీరోగా, కలియుగ కర్ణుడిగా నిలిచారు.
మహత్మాగాంధి ( Mahatma Gandhi ) అంటే ఫాదర్ ఆఫ్ ధి నేషన్ ( Father Of The Nation ).. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే బ్రదర్ ఆఫ్ ది నేషన్ ఎవరు అనేది ఇప్పటికీ ఎవరికీ తట్టని ఆలోచన. దీనికి ఒక నెటిజెన్ తన మీమ్ తో సమాధానం చెప్పాడు.
సాయం చేయాలన్న తపన, మంచి మనసు ఉంటే చాలు.. ఎక్కడైనా.. ఎలాగైనా సాయం చేయవచ్చని నిరూపించాడు సోనూ సూద్ (Sonu Sood ).. చేసేది విలన్ పాత్రలైనప్పటికీ ప్రజల్లో రియల్ హీరోగా నిలిచాడు.
Real Hero Sonu Sood : కలియుగ కర్ణుడు అనే పదం అతిశయోక్తి అనిపించినా.. సోనూ సూద్ చేస్తున్న సహాయానికి అది కరెక్టే అని చెప్పవచ్చు. వలస కార్మికులను ( Migrant Labour ) ఇంటికి చేర్చే విషయంలో అయినా.. లేదా చిత్తూరులో రైతు కుటుంబానికి ( Sonu Sood Tractor ) గంటల్లోనే ట్రాక్టర్ అందించే విషయంలో అయినా... సోనూ సూద్ ఎక్కడా డబ్బు విషయంలో ఆలోచించలేదు.
Real Hero Sonu Sood: అరుంధతి, దూకుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు సోనూ సూద్ ( Sonu Sood ). నటుడిగా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎక్కువగా చేసినా.. నిజ జీవితంలో మాత్రం సోనూ సూద్ చాలా మంది జీవితంలో హీరో పాత్ర పోషించాడు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.