Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ దేశవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. అంచనాలకు తగ్గట్టే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లతో అదరగొడుతోంది.
Rashmika Mandanna- Vijay Devarkonda: నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక తన అంద చందాలతో యువతను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు అందుకున్న ఈమె అటు తమిళ్ ఇటు తెలుగు హిందీలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఒక వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Animal Movie: రణబీర్ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్న యానిమల్ మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. అంతేకాకుండా దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
Ranbir Kapoor: రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రచార చిత్రం ఎలా ఉందంటే?
David Warner Rashmika Mandanna Video: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్నకు సారీ చెబుతూ వీడియోను పోస్ట్ చేశాడు.
Rashmika Mandanna: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నాపై ఇప్పుడు భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. సినిమాలతో పాటు యాడ్స్‌లో నటించే రష్మికకు ఓ యాడ్ ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. రష్మీపై విమర్శలకు కారణమైంది.
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల నిఖిల్ నిశ్చితార్థం చేసుకోగా, తాజాగా నితిన్ పెళ్లి విషయంపై క్లారిటీ రావడం అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.