Ayodhya Loss Factors: దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడుతున్నా మేజిక్ ఫిగర్‌కు బొటాబొటీ మెజార్టీనే సాధించింది ఎన్డీయే ప్రభుత్వం. రామమందిరం వేదికైన అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రామమందిరం ఓట్లు రాల్చలేదా, అసలేం జరిగింది.
Special Pooja At Film Nagar Temple: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం ఓ వేడుకలా జరుపుకుంటోంది. ఈ వేడుకకు సినీ, రాజకీయా, క్రీడా, ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం పంపింది.
Ram Lalla Idol Inside Ayodhya Temple: దేశమంతా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మరో రెండు రోజుల్లో జరగనుంది. అయితే బాల రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకు ముందుగానే గర్భగుడిలోకి చేరుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. రాంలాలా విగ్రహం తొలిచూపులోనే రామభక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
Ayodhya Ram Temple: అయోధ్యలో నూతన రామాలయం మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. జనవరి 22న జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ విదేశాల్నించి ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రత్యేకతలేంటి, ఎంత ఖర్చయిందో తెలుసుకుందాం..
Ayodhya Rammandir Issue: అయోధ్య రామమందిరం మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. నూతన రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. మరోవైపు దేశంలోని ప్రముఖ శంకరాచార్యులు ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Pran prathishtha: యావత్ హిందూవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభానికి మరి కొద్దిరోజులే మిగిలుంది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Ram lalla: మరి కొద్దిరోజుల్లో అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరగనుంది. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అసలీ రామ్‌లల్లా అంటే ఏమిటి, రాముడు, రామ్‌లల్లా ఒకటేనా కాదా..
Ayodhya Tour: అయోధ్య రామమందిరం ప్రారంభం మరి కొద్దిరోజుల్లో జరగనుంది. అయోధ్యలో రామమందిరంతో పాటు నూతన రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్‌లు సిద్ధమయ్యాయి. ఇవాళ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
Rammandir Features: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల్నించి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపధ్యంలో రామమందిరం విశషాలతో కూడిన చిత్రపటం విడుదలైంది.
Ayodhya Rammandir: అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల్నించి ప్రముఖులు, భక్తులు తరలిరానుండటంతో అయోధ్య నగరికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా అన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మంగళవారం రోజు అయోధ్యలో రాముని గుడికి సంబంధించిన చిత్రాలను షేర్ చేసింది. శ్రీరాముని గుడిని ఎలా నిర్మించనున్నారో తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.