Shri Ram Janmabhoomi Mandir in Ayodhya: శ్రీరాముడి గుడి ఇలా ఉండబోతోంది

  • Aug 04, 2020, 16:30 PM IST


శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మంగళవారం రోజు అయోధ్యలో రాముని గుడికి సంబంధించిన చిత్రాలను షేర్ చేసింది. శ్రీరాముని గుడిని ఎలా నిర్మించనున్నారో తెలిపింది.

1 /5

భారతీయ నిర్మాణశైలిలో ఈ కట్టడం ఉంటుంది అని... దివ్యత్వం ఉట్టిపడేలా ఆలయం ఉంటుంది అని ట్రస్ట్ తెలిపింది.  

2 /5

ఆగస్టు 5న భూమిపూజకు కేవలం 175 మందిని మాత్రమే పిలిచినట్టు తెలిపింది ట్రస్టు.

3 /5

భారత దేశం నుంచి 36 మతాలకు చెందిన సాధువులు మొత్తం 135 మంది ఉంటారని తెలిపింది.  

4 /5

2000 ధార్మిక స్థలాల నుంచి మట్టిని, 100 నదుల నుంచి నీటిని తీసుకువచ్చారు.

5 /5