Raksha bandhan 2024: శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అంటే అందరికీ రాఖీ పౌర్ణమి గుర్తొస్తుంది. అయితే హిందూ ధర్మంలో చాలామంది జంధ్యాన్ని ధరించేవారికి శ్రావణి పౌర్ణమి అంటే జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తుంటారు.
Rakshi Purnima festival: రక్షా బంధన్‌ను తోబుట్టువుల మధ్య ఒకరికొకరు తమ ప్రేమను చాటుకునే గొప్ప పండుగ. ఈ రోజున.. సోదరీమణులు తమ సోదరుడి క్షేమం కోసం రాఖీలు కడుతుంటారు.
Rakhi festival celebrations 2024: రాఖీ పండుగ అనేది సోదరులు, సోదరీమణుల మధ్య అప్యాయతను తెలిపే గొప్ప పండుగ. ప్రతిఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు.
Raksha Bandhan 2023: రాఖీ పండగను జరుపుకోవాలనుకునేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలను ఈ రోజు మీ తెలియజేయబోతున్నాం. రాఖీని సుభ సమయాల్లో మాత్రమే కాట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఏయే సమయాల్లో కట్టాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Raksha Bandhan Muhurat 2023: రాఖీ పండగ రోజున దాదాపు 700 ఏళ్ల తర్వాత గ్రహాల్లో మార్పులు జరుగబోతున్నాయి. దీని కారణంగా భద్ర యోగం ఏర్పడబోతోంది. అయితే ఈ సమయంలో రాఖీలు కట్టుకోవడం నిశిద్ధ..ఏయే సమయాల్లో రాఖీలు కట్టుకోవాలో ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Raksha Bandhan 2023: రాఖీ పండగ రోజున మీ సోదరలకు ఈ కింది కలర్ రాఖీలను కట్టడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో బంధం మరింత మెరుగుపడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.