Polavaram project Funds: ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాజ్యసభ వేదికగా నిధుల విడుదలపై లెక్కలు వివరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు అందిన వివరాల ప్రకారం..
Rajyasabha: కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాక్ నఖ్వికు మరో పదవి లభించింది. బీజేపీ కేంద్ర మంత్రివర్గంలోని ఏకైక ముస్లిం వ్యక్తికి ప్రధాని మోదీ అదనంగా మరో బాధ్యత అప్పగించారు.
Parliament Monsoon Sessions: కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పోలవరం, ప్రత్యేక హోదా, పెట్రోలియం ధరలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై వివిధ పార్టీల వాయిదా తీర్మానాలు కొనసాగాయి.
AP Three Capital Issue: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. విశాఖపట్నంకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌పై రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Rajyasabha: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ఎంపీ , వైసీపీ నేత విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, జీఎస్టీ అంశాలపై మాట్లాడారు.
Fuel Prices: దేశంలో ఇప్పుడు అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఇంధన ధరల పెరుగుదల. అయితే ఇప్పట్లో పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకు సాధ్యం కాదు..కారణాలేంటో తెలుసుకుందాం.
Parliament Budget Session: పార్లమెండ్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఓ వైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు ఆర్దిక బిల్లు ఆమోదం వంటి కీలకాంశాలపై చర్చ జరగనుంది. నెల రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి.
Polavaram project: ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రాజెక్టు నిధుల విషయంలో ఎటువంటి సమస్య లేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఆర్దిక శాక కేబినెట్ నోట్ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు.
త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు (Rajyasabha election 2020) జరగనున్న నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ (YSRCP) తరపున నలుగురు రాజ్య సభ సభ్యుల పేర్లను ఖరారు చేసింది. పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేశారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ రాజ్యసభ సభ్యత్వం ఇటీవలే ముగిసింది. ఈ సందర్భంగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు తనకు వచ్చిన జీతాన్ని, అలవెన్సులను మొత్తాన్ని కూడా ప్రధానమంత్రి
రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చేశారు.
మరికొద్ది రోజుల్లో జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో దాదాపు 87 మంది కోట్లకు పడగలెత్తిన ధనవంతులేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఒక ప్రకటనలో తెలిపింది.
లోక్‌సభలో టీడీపీ ఎంపీలు అలజడి సృష్టించారు. బడ్జె్ట్లో ఏపీకి ఏమీ ఇవ్వలేదని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఎంపీలు ఆందోళన చేయగా.. వారిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని పలువురు ఆప్ కార్యకర్తలు బహిరంగంగానే తమ అసహనాన్ని వెల్లగక్కడంతో పరిస్థితి వివాదంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.