Mukhtar Abbas Naqvi: కేంద్రంలో ఇవాళ అనుహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి పదవి కోసమే కీలక నేతలు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
President election: భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో దేశంలో రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థులను బీజేపీ దాదాపుగా ఫైనల్ చేసిందని తెలుస్తోంది. గిరిజన నేతకు రాష్ట్రపతిగా, మైనార్టీ వ్యక్తిని ఉప రాష్ట్రపతిగా నియమించాలని నిర్ణయించిందని సమాచారం.
Rajyasabha: కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాక్ నఖ్వికు మరో పదవి లభించింది. బీజేపీ కేంద్ర మంత్రివర్గంలోని ఏకైక ముస్లిం వ్యక్తికి ప్రధాని మోదీ అదనంగా మరో బాధ్యత అప్పగించారు.
కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్ర (Haj 2021) దరఖాస్తు గడువును జనవరి 10వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( Mukhtar Abbas Naqvi ) గురువారం ప్రకటించారు.
కోవిడ్-19 (Coronavirus) మార్గదర్శకాలతో 2021 హజ్ యాత్ర (Haj 2021) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ, అంతర్జాతీయ (national-international) మార్గదర్శకాల ప్రకారం.. జూన్-జులై మధ్యలో హజ్ యాత్ర ఉంటుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( Mukhtar Abbas Naqvi ) మరోసారి స్పష్టం చేస్తూనే పలు మార్పులను వెల్లడించారు.
2021 హజ్ యాత్రపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హజ్ యాత్ర (Haj 2021) జాతీయ, అంతర్జాతీయ కోవిడ్-19 ( COVID-19 ) మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( Mukhtar Abbas Naqvi ) వచ్చే ఏడాది జరిగే హజ్ యాత్రపై సోమవారం మాట్లాడారు.
ఆర్థిక లావాదేవీలు జరపడానికి దేశంలో ఇప్పటికే అనేక బ్యాంకులు ఉన్నాయని.. కొత్తగా ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసే అవసరం లేదని కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.