AP Politics: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షాల్ని ఏకం చేసి అధికార పార్టీని ఓడించేందుకు జనసేనాని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో..బీజీపీ తాజాగా అనుసరించిన వైఖరి ఆ పార్టీలకు మింగుడుపడటం లేదు.
Fuel Prices: ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలో తీసుకురావాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. ఈ అంశంపై ఇప్పుడు కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరల అంశాన్ని జీఎస్టీ పరిధిలో తీసుకురానున్నారా..
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన రేఖ పోలవరం కోసం అధికార పార్టీ ఆందోళన చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం లోక్‌సభలో వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు.
Parliament Monsoon Sessions: కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పోలవరం, ప్రత్యేక హోదా, పెట్రోలియం ధరలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై వివిధ పార్టీల వాయిదా తీర్మానాలు కొనసాగాయి.
Parliament Monsoon Sessions: జనాభా నియంత్రణ, ఉమ్మడి సివిల్ కోడ్ మరోసారి తెరపైకొస్తున్నాయి. దేశమంతా ఒకే సివిల్ కోడ్ అమలు, జనాభా నియంత్రణలో భాగంగా పార్లమెంట్లో ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ బిల్లులు ఆమోదం పొందే అవకాశాలున్నాయా..
Parliament Monsson Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనల మధ్య దాదాపు నెలరోజులపాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ సెషన్స్‌కు సంబంధించిన విధి విధానాల్ని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.