Rahul gandhi martial arts: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు. తొందరలో.. భారత్ డోజో యాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Rahul Gandhi Padayatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా భారత్ న్యాయ్ యాత్ర ప్రారంభించనున్నారు. ఈ యాత్ర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Bharat Jodo Yatra 2.0: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. దేశవ్యాప్తంగా ఆదరణ లభించడంతో బారత్ జోడో యాత్ర 2 త్వరలో ప్రారంభించేందుకు నిర్ణయమైంది. భారత్ జోడో యాత్ర 2 ఎప్పుడు, ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఈ యాత్ర సోమవారం ముగియాల్సి ఉంది. అయితే ఒకరోజు ముందు ఆదివారమే ముగించారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
Bharat Jodo Yatra: రాజస్థాన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. భారత్ జోడో యాత్రలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి పాదం కదిపారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్‌లో పర్యటిస్తుండగా.. సోమవారం పాదయాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్రియాంకతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమార్తె మిరయా వాద్రా కూడా పాల్గొన్నారు. పూర్తి వివరాలు ఇలా..
Actor Swara Bhasker Joins Rahul Gandhi's Bharat Jodo Yatra. బాలీవుడ్ ప్రముఖ నటి స్వరా భాస్కర్ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. అడుగడుగునా ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు సాగున్న రాహుల్ మధ్యమధ్యలో సైకిల్ తొక్కడం, బైక్ నడపడం వంటివి చేస్తున్నారు. కాస్సేపు సైక్లిస్టులతో ముచ్చటించారు.
Congress-Shivsena: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు శివసేన-కాంగ్రెస్ బంధంపై ప్రభావం చూపుతోంది.
మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ పరువు తీసేశారు. సభా వేదికపై ఏం జరుగుతుందో అర్ధం కాక రాహుల్ ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టి..ప్రశ్నించడం స్పష్టంగా చూడవచ్చు. జాతీయ గీతం అనిచెప్పి..మరేదో విన్పిస్తూ గందరగోళానికి దారితీశారు.
Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా మాట్లాడుతూ.. తెలంగాణ గళాన్ని ఎవ్వరూ అణచివేయలేరని అన్నాడు. రాష్ట్రాన్ని విడిచి వెళ్లడం బాధగా ఉందని, కార్యకర్తలు అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు.
Rahul Gandhi Speech in Bharat Jodo Yatra: దెబ్బలు తగిలినా పోరాడే తత్వం తెలంగాణ సమాజానిది. తెలంగాణ ప్రజల గొంతు వినాల్సిందే.. అణచివేయడం కుదరదు. ఇది దేశం మీ నుంచి నేర్చుకునే సందేశం అని చెబుతూ రాహుల్ గాంధీ తెలంగాణ సమాజాన్ని ఆకాశానికెత్తారు.
Mallu Bhatti Vikramarka: నీళ్లు, నిధులు, నియామకాలు లాంటి సమస్యలను పారదోలే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందో.. టిఆర్ఎస్ ప్రభుత్వం అవే సమస్యలను, ఆత్మగౌరవాన్ని విస్మరించిందని మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు.
Congress Party Twitter Accounts: కాపీ రైట్ యాక్టులోని సెక్షన్ 63 ప్రకారం కాపీ రైట్ ఉల్లంఘన కింద ఇది నేరంగా పరిగణించాల్సి ఉంటుందని ఎంఆర్టీ మ్యూజిక్ తమ ఫిర్యాదులో పేర్కొంది. కేజీఎఫ్ 2 ఆడియో హక్కులు కొనుగోలు చేసిన ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థ వద్ద అనుమతి తీసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆగ్రహం చెందిన ఎంఆర్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది.
Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇక నేటితో తెలంగాణలో ముగియనుంది. గత వారం తెలంగాణలో ఎంట్రీ అయిన ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు జోరుగా పాల్గొన్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.