Rahul Gandhi: ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఈ యాత్ర సోమవారం ముగియాల్సి ఉంది. అయితే ఒకరోజు ముందు ఆదివారమే ముగించారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

  • Zee Media Bureau
  • Jan 29, 2023, 09:32 PM IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఈ యాత్ర సోమవారం ముగియాల్సి ఉంది. అయితే ఒకరోజు ముందు ఆదివారమే ముగించారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

Video ThumbnailPlay icon

Trending News