Rahu Mahadasha Lucky Zodiac Signs: రాహువు అంటే చెడు గ్రహం అని పరిగణిస్తారు. ఏవైనా పనులు ముందుకు సాగకపోతే రాహువు నీచ స్థానంలో ఉన్నందుకు అంటారు.అయితే రాహువు ఎప్పుడు నీచ గ్రహంగా పరిగణించకూడదు. ఈయన మనకు శుభాలను కోటీశ్వరులను చేసే అవకాశాలను ఇస్తాడు. రాహువు ఒక రాశికి దాదాపు 18 ఏళ్లపాటు రాజభోగాలను అందిస్తాడు. ప్రస్తుతం రాహు మహాదశతో లక్ కొట్టబోతున్న రాశులు ఏంటో తెలుసా?
Rahu Nakshatra Parivartan 2024: ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి రాహువు గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Rahu Nakshatra Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహువు గ్రహం జూలై 8న నక్షత్ర సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Surya Ki Mahadasha Ke Upay: సూర్యుని మహాదశ ప్రభావాలు రెండు రకాలుగా ఉంటుంది. జాతకంగా సూర్యుడు సరైన దశలో ఉంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా బలపడతారు.
Guru Mahadasha 2023: గ్రహాల సంచారంలో మంచి మార్పులు ఉంటే మహాదశలు ఏర్పడతాయి. అయితే ఈ క్రమంలో పలు రాశులవారికి మంచి జరిగితే మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Ketu Mahadasha Remedies: వ్యక్తుల జీవితాల్లో నవగ్రహాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కేతువు మహర్దశ వల్ల రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల వ్యక్తుల జీవితాల్లో అన్నీ మంచి జరుగుతాయి. మరి మీ జాతకం కూడా మహర్దశలో ఉందా..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.