Urvashi Apsaraa Allu Arjun Choreography: పుష్ప సినిమాల్లో పాటలు.. డ్యాన్స్‌లు హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ రెచ్చిపోయి డ్యాన్స్ చేయగా.. అతడికి స్టెప్పులు నేర్పించింది మాత్రం ఓ అమ్మాయి. ఐకాన్ స్టార్‌కు ఊ అంటావా మామ.. కిస్సిక్ పాట స్టెప్పులను ఊర్వశీ చౌహాన్ అనే లేడీ కొరియోగ్రాఫర్ నేర్పించారు. ఆమె ఎవరో తెలుసుకుందాం.
Allu Arjun Pushpa: అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్థాయికి చేర్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రెండో భాగం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మూడో భాగం కూడా ఉంటుందనే వార్త గట్టిగా వినిపిస్తోంది..
Allu Arjun:ఏప్రిల్‌లో విడుదలైన వేర్ ఈజ్ పుష్ప వీడియో పుష్ప సీక్వెల్ పైన మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ కూడా ఈ చిత్రంపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. మొదటి భాగంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప రెండోభాగంతో మరిన్ని సెన్సేషన్ క్రియేట్ చేస్తారని అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప సినిమా షూటింగ్ గురించి ప్రస్తుతం వచ్చిన ఒక అప్డేట్ వారిని ఖుషి చేస్తోంది..
Allu Arjun New Look అల్లు అర్జున్ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బన్నీ లుక్ మీద ఫన్నీ మీమ్స్ వస్తున్నాయి. పుష్ప రెండో పార్ట్‌లో బన్నీ ఇలాంటి లుక్, హెయిర్ స్టైల్‌తో కనిపిస్తాడా? అని అంతా అనుకుంటున్నారు.
Allu Arjun Silence on Naatu Naatu నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల టాలీవుడ్ మొత్తం సంబరాలు చేసుకుంది. అందరూ స్పందించారు. ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్ తెలిపారు. కానీ బన్నీ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. టీంకు కంగ్రాట్స్ చెప్పలేదు.
Rashmika Mandanna in Pushpa 2:రష్మిక మందన్నకి పుష్ప 2 టీం నుంచి ఊహించని షాక్ తగిలింది అని అంటున్నారు, అదేమంటే ఆమె స్క్రీన్ స్పేస్ పూర్తిగా తగ్గించారని అంటున్నారు.
Sukumar Roped Jagapathi Babu: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సూపర్ హిట్ గా నిలిచిన క్రమంలో రెండో భాగాన్ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Pushpa Russia release : పుష్ప సినిమా రష్యా రిలీజ్ ఈ నెల మొదట్లోనే అయినా అక్కడ ప్రమోషన్స్ కు వెళ్లి వచ్చింది, అయితే ఈ సినిమా భారీ నష్టాన్ని కలిగించిందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Pushpa The Rise Glimpse పుష్ప ది రైజ్ గురించి ఎంత మంది ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. పుష్ప ది రూల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు బన్నీ. ఇక రెండో పార్ట్ మీద అంచనాలు పెంచేశాడు సుకుమార్.
Pushpa The Rise Grand Release in Russia: పుష్ప సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు, కొద్దిరోజుల క్రితం మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న పుష్ప సినిమాను ఇప్పుడు రష్యన్ భాషలో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
Issues For Pushpa the Rule: పుష్ప 2కి కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో ఏర్పడిన ఇబ్బందుల నేపధ్యంలో సుకుమార్ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది.
Pushpa The Rise hits 5 Billion views: భారతదేశ సినీ చరిత్రలోనే 500 బిలియన్ న్యూస్ సాధించిన సినీ ఆల్బమ్ గా పుష్పా సినిమా ఆల్బమ్ నిలిచినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Tragic Ending to Srivalli Role : దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పుష్ప ది రూల్ సినిమా నుంచి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీ వల్లి పాత్ర గురించి ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది.
Allu Arjun Fans in tension : అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు దర్శకుడు సుకుమార్ వ్యవహారంతో టెన్షన్ పడుతున్నారు. అసలు వారంతా ఎందుకు టెన్షన్ పడుతున్నారో తెలుసా!
Srivalli Comedy Video: అల్లు అర్జున్ పుష్ప విడుదలై రెండు నెలలు గడిచిపోయినా ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికీ ఎక్కడ విన్నా పుష్ప పాటలు, మాటలే వినిపిస్తున్నాయి.
Pushpa Second Part title: అల్లు అర్జున్-రష్మిక మందనా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్స్ ప్రకారం సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ పార్ట్‌లోనే సెకండ్ పార్ట్ టైటిల్ కూడా రివీల్ చేసేశారు.
Pushpa Song Dispute: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా..లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో రేపు విడుదల కానుంది. ఈ నేపధ్యంలో పుష్ప సినిమాలో ఓ పాటపై మగవారికి కోపమొచ్చింది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకెక్కారు. మగజాతిని అవమానించేదిగా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Pushpa Making Video: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న పుష్ప చిత్రానికి సంబంధించి తాజాగా మేకింగ్ వీడియో విడుదలైంది. మారేడుమిల్లి అడవుల్లో పుష్ప షూటింగ్‌కి సంబంధించిన దృశ్యాలు ఇందులో చూడవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.