BANDI SANJAY : సీఎం కేసీఆర్‌ మంత్రాలు చేస్తున్నారు.. బండి సంజయ్ సంచలనం

BANDI SANJAY :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫాం హౌజ్ లో ముఖ్యమంత్రి మంత్రాలు, తంత్రాలు చేస్తున్నారని అన్నారు. తాంత్రికుడి సూచన మేరకే పార్టీ పేరు మార్చారని బండి సంజయ్ అన్నారు.

  • Zee Media Bureau
  • Oct 9, 2022, 06:21 PM IST

Video ThumbnailPlay icon

Trending News