Draupadi Murmu: నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము..జులై 25న ప్రమాణ స్వీకారం

 Draupadi Murmu: భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె జూలై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 

  • Zee Media Bureau
  • Jul 22, 2022, 04:50 PM IST

 Draupadi Murmu: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము జూలై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతదేశానికి ఆమె రెండో మహిళ రాష్ట్రపతి. గిరిజన సామాజిక వర్గం నుంచి అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైన మెుట్టమెుదటి వ్యక్తిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. 

Video ThumbnailPlay icon

Trending News