Pranitha Subhash Bumper Offer: ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్.. తన అభిమానులకు ఊహించని టాస్క్ ఇచ్చింది. అత్తారింటికి దారేది సినిమాతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన ఈ హీరోయిన్ ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇక సోషల్ మీడియాలో తన పిల్లలతో తరచుగా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది..
Pranitha Subhash: పెళ్లి తర్వాత కథానాయికల కెరీర్ ఎండ్ కార్డ్ వేసినట్టే అని చెప్పాలి. కానీ ప్రణీత వంటి కొంత మంది మాత్రం పెళ్లై ఓ బిడ్డకు మదర్ అయినా.. గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. గతంలో ఈమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఆమె మరోసారి ప్రెగ్నెంట్ లా కనిపించింది. తాజాగా విడుదల చేసిన ఫోటోల్లో మాత్రం మాములుగా కనిపించింది.
Pranitha Subhash Delivery Baby Boy: సినీ పరిశ్రమలో మరో హీరోయిన్ తల్లిగా మారింది. తెలుగు సినీ ప్రేక్షకులను తన అందంతో మెప్పించి ప్రస్తుతం దూరమైన ఆ హీరోయిన్ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు.
Pranitha Subhash: పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ కంచి చేరినట్టే చెబుతుంటారు. కానీ ప్రణీత వంటి కొంత మంది మాత్రం పెళ్లై ఓ బిడ్డకు తల్లైన గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఆమె మరోసారి తల్లి కాబోతుందా అనే డౌట్స్ అభిమానులకు కలిగించింది.
Pranitha Subhash: పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ కంచి చేరినట్టే చెబుతుంటారు. కానీ కొంత మంది మాత్రం పెళ్లై ఓ బిడ్డకు తల్లైన గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అలాంటి కథానాయికల్లో ప్రణీత ఒకరు. ఎపుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు టచ్ లో ఉంటుంది ప్రణీత. అంతేకాదు సామాజిక అంశాలపై స్పందించడం ప్రణీత మార్క్ స్టైల్ అని చెప్పాలి.
Pranitha Subhash: బాపు గారి బొమ్మ అంటూ పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేసిన హీరోయిన్ ప్రణీత సుభాష్. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ అవుతూ.. అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Pranitha Subhash: టాలీవుడ్ నటి ప్రణీత అందాలు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Pranitha Subhash Saree pics viral: పెళ్లయినా ప్రణీత అందం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా ఈ బ్యూటీ ట్రెఢిషనల్ చీరకట్టులో మెరిసింది. ఇందులో ఈ అమ్మడును చూడటానికి రెండు కళ్లు చాలవు, అంత అందంగా ఉంది మరి. మీరు ఓ లుక్కేయండి.
Pranitha Subhash: టాలీవుడ్ నటి ప్రణీత అందాలు మతి పొగోడుతున్నాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Pranitha Subhash shares beautiful pics in white dress. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రణీత తాజాగా అందమైన ఫొటోలతో కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. పాలరాతి శిల్పంలా మెరుస్తున్నారు.
Pranitha Subhash Hot Pics: ఈ మధ్యనే ఒక పాపకు కూడా జన్మనిచ్చిన ప్రణీత సుభాష్ ఇప్పుడు మరోసారి హాట్ షో మీద దృష్టి పెట్టింది తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు కాక రేపుతున్నాయి.
Pranitha Subhash shares amazing hot pics in Black Short Dress. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రణీత.. తన హాట్ ఫొటోలతో కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు.
Nayanthara Blessed Twins in 2022 నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి మ్యాటర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సరోగసి ఇండియాలో నిషేదంలో ఉండటం, దాంతో వివాదం చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే.
Pranitha Subhash Pics ప్రణీతా తాజాగా కార్తీక మాసం సోమవారం నాడు దీపాలను వెలిగించింది. దీపావళి పండుగను మిస్ అయ్యాను.. కానీ కార్తీక మాసం సోమవారంను మిస్ కాలేను అని చెప్పింది.
Pranitha Subhash kisses statue in Road at Salzburg. ప్రణీత సుభాష్ సాల్జ్‌బర్గ్ వీధుల్లో ఉండే ఓ బొమ్మకు కిస్ పెట్టారు. ప్రణీత మైమరిపించే అందాలతో కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు.
Pranitha Subhash Gave Clarity on Sitting At Her Husband's Feet: భర్త కాళ్ళ దగ్గర కూర్చుని భీమనామావాస్య వ్రతం మీద అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో హీరోయిన్ ప్రణీత సుభాష్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Pranitha Subhash Pregnancy: 'అత్తారింటికి దారేది' మూవీ హీరోయిన్, కన్నడ బ్యూటీ ప్రణితా సుభాష్ తల్లికాబోతుంది. తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రణితా సుభాష్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Yami Gautam gets married to Aditya Dhar: గతేడాది లాక్డౌన్ సమయంలోనే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోగా ఈ ఏడాది లాక్డౌన్లో ఇటీవలే ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే కోవలో తాజాగా యామీ గౌతం కూడా చేరిపోయింది. అవును యామీ గౌతం పెళ్లి చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.