Pranitha Subhash Pics : దేవుడి సన్నిధిలో హీరోయిన్ ప్రణీత.. పిక్స్ వైరల్

Pranitha Subhash Pics ప్రణీతా తాజాగా కార్తీక మాసం సోమవారం నాడు దీపాలను వెలిగించింది. దీపావళి పండుగను మిస్ అయ్యాను.. కానీ కార్తీక మాసం సోమవారంను మిస్ కాలేను అని చెప్పింది.

  • Nov 01, 2022, 12:31 PM IST
1 /5

ప్రణీత సుభాష్‌ కన్నడ భామే అయినా కూడా ఆమెకు గుర్తింపునిచ్చింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమే. టాలీవుడ్ ద్వారానే ఆమెకు క్రేజ్ వచ్చింది.

2 /5

హీరోయిన్ ప్రణీతకు అందం, అభినయం అన్నీ ఉన్నా కూడా స్టార్ హీరోల సరసన మాత్రం చాన్సులు రాలేదు. సెకండ్ హీరోయిన్‌గానే కనిపిస్తూ వచ్చింది.

3 /5

ప్రణీతకు కరోనా సమయంలో మంచి ఇమేజ్ ఏర్పడింది. అవసరం ఉన్న వాళ్లకు అన్నం పెడుతూ తన మంచి మనసు చాటుకుంది ప్రణీత.

4 /5

ప్రణీత కరోనా టైంలోనే పెళ్లి చేసుకుంది. ప్రణీతకు ప్రస్తుతం పండంటి పాప పుట్టేసింది. తన పాప, భర్తల ఫోటోను ప్రణీత షేర్ చేస్తూ తన అభిమానులకు అప్డేట్ ఇస్తుంటుంది.

5 /5

ప్రస్తుతం ప్రణీత కార్తీక మాసం సోమవారం విశిష్టతను చెప్పే ప్రయత్నం చేసింది. దీపావళి మిస్ అయ్యాను కానీ ఈ కార్తీక దీపాలను మాత్రం వెలిగిస్తాను అని చెప్పుకొచ్చింది.