Pranitha Subhash: తల్లయ్యాక రెచ్చిపోయి అందాలు ఆరబోస్తున్న ప్రణీత..కష్టమే సుమీ!

Pranitha Subhash Hot Pics:  ఈ మధ్యనే ఒక పాపకు కూడా జన్మనిచ్చిన ప్రణీత సుభాష్ ఇప్పుడు మరోసారి హాట్ షో మీద దృష్టి పెట్టింది తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు కాక రేపుతున్నాయి.

  • Mar 06, 2023, 21:01 PM IST
1 /5

కన్నడ భామ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.   

2 /5

తెలుగులో పలు సినిమాలతో పాటు కన్నడలో కూడా పలు సినిమాలో నటించడం ఈ భామ ఎక్కువగా అందాల ఆరబోత విషయంలో చాలా దూరంగా ఉండేది.   

3 /5

కేవలం పద్ధతి అయిన మాత్రం పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈ భామ ఈ మధ్య ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకొని సినిమాలకు కూడా కాస్త దూరమైంది.   

4 /5

ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత సినీ రీ ఎంట్రీ కోసం చూస్తున్న ఈ భామ అంత ఈజీగా కుదిరేట్టు లేదనుకుందో ఏమో తెలియదు కానీ హాట్ షో చేసేందుకు సిద్ధమై తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రావడం హాట్ టాపిక్ అవుతోంది.    

5 /5

తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటిని మీరు కూడా చూసేయండి మరి.