Pranitha Subhash Pics: పాలరాతి శిల్పంలా ప్రణీత సుభాష్.. కూతురు ఉందంటే ఎవరూ నమ్మరు!

Pranitha Subhash shares beautiful pics in white dress. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రణీత తాజాగా అందమైన ఫొటోలతో కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. పాలరాతి శిల్పంలా మెరుస్తున్నారు. 
 

1 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రణీత తాజాగా అందమైన ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. పాలరాతి శిల్పంలా మెరుస్తున్నారు.   

2 /6

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో 2021 మే 30న ప్రణీత వివాహం జరిగింది. 2022 జూన్ 10న ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.   

3 /6

అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి ప్రణీత తెలుగులో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

4 /6

'ఏం పిల్లో ఏం పిల్లడో' సినిమాతో ప్రణీత తెలుగులో తెరంగేట్రం చేశారు. సిద్దార్థ్ సరసన తెలుగులో నటించిన బావ సినిమాతో ప్రణీతకు మంచి గుర్తింపు వచ్చింది.   

5 /6

2010లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన 'పోకిరి' రీమేక్ ద్వారా కన్నడలో ప్రణీత సుభాష్ సినీ రంగ ప్రవేశం చేశారు.   

6 /6

1992 అక్టోబరు 17న బెంగుళూరులో ప్రణీత సుభాష్ జన్మించారు. ఆర్యన్ ప్రెసిడెన్సీ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేసిన ప్రణీత.. బెంగళూరు విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేశారు.